Webdunia - Bharat's app for daily news and videos

Install App

విడుదలకు సిద్ధమైన భార్గవి క్రియేషన్స్ రాజ్ కహాని

Webdunia
శుక్రవారం, 9 డిశెంబరు 2022 (18:05 IST)
Raj karthiken , sonia priya
భార్గవి క్రియేషన్స్ పతాకంపై భాస్కర రాజు, ధార్మికన్ రాజు నిర్మాతలు గా రాజ్ కార్తికేన్ స్వీయ దర్శకత్వంలో హీరోగా నటించిన చిత్రం "రాజ్ కహాని". ఈ సినిమా కి ప్రముఖ సంగీత దర్శకుడు స్వర్గీయ చక్రి తమ్ముడు మహిత్ నారాయణ్ సంగీతం సమకూర్చగా యస్.యస్.వి. ప్రసాద్ సినిమాటోగ్రఫీ అందించారు. చంద్రికా అవస్తి, సోనియా సాహా, ప్రియా పాల్, సాయి, జబర్దస్త్ ఫణి తదితరులు నటించిన ఈ చిత్రం విడుదలకు సిద్ధమైంది.త్వరలోనే విడుదల తేదీని ప్రకటించనున్నారు. హైదరాబాద్ తో పాటు బెంగుళూర్, కర్ణాటక ప్రాంతాలలోని పలు పర్యాటక ప్రాంతాలలో ఈ సినిమా తెరకెక్కించగా తాజాగా ఈ సినిమా సెన్సార్ పనులను పూర్తి చేసుకుని U/A  సర్టిఫికెట్ అందుకుంది. 
  
ఈ సందర్భంగా చిత్ర దర్శకులు, హీరో రాజ్ కార్తికేన్ మాట్లాడుతూ..  అమ్మ ప్రేమను అంతర్లీనంగా, అమ్మాయి ప్రేమను బాహ్యవలయంగా చేసుకుని అసలైన ప్రేమకు అర్థం చెప్పే మంచి కథ ఉన్న సినిమా ఇది. ఈ సినిమాను ప్రేక్షక లోకం తప్పక ఆదరిస్తారని నమ్మకం వ్యక్తపరుస్తున్నాను అన్నారు.
 
నిర్మాతలు భాస్కర రాజు, ధార్మికేన్ రాజు గార్లు మాట్లాడుతూ.. మంచి సబ్జెక్టు ఉన్న సినిమా ఇది.  ఎంతో ఎంజాయ్ చేస్తూ ఈ సినిమాను చేసాము. తొందరలోనే ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం.. త్వరలోనే విడుదల తేదీని ప్రకటిస్తాము. యూత్ ని,  ఫ్యామిలీని అకట్టుకునే అన్ని అంశాలు ఈ చిత్రం లో ఉన్నాయని తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

బంగాళాఖాతంలో అల్పపీడనం ఏపీకి మూడు రోజుల పాటు వర్షాలు...

జనసేనలో చేరికపై ఇపుడేం మాట్లాడలేను : మంచు మనోజ్ (Video)

పావురాల సంఖ్య పెరగడం మనుషులకు, పర్యావరణానికి ప్రమాదమా? నిపుణులు ఏం చెబుతున్నారు...

దుబాయ్‌లో పండుగ సీజన్ 2024

అంతర్జాతీయ గీతా మహోత్సవంలో మధ్యప్రదేశ్ గిన్నిస్ ప్రపంచ రికార్డ్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గోరింటను చేతులకు, కాళ్లకు పెట్టుకుంటే ఫలితాలు ఏమిటి?

శీతాకాలంలో ఆరోగ్యంగా వుండేందుకు 10 చిట్కాలు

పారాసిట్మాల్ మాత్రతో తస్మాత్ జాగ్రత్త!!

Ginger Milk in winter: శీతాకాలంలో అల్లం పాలు తాగితే?

Ber fruit: రేగు పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments