Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

విరూపాక్ష నుంచి టైటిల్ గ్లింప్స్ (వీడియో)

Advertiesment
Virupaksha
, బుధవారం, 7 డిశెంబరు 2022 (17:59 IST)
Virupaksha
హీరో సాయిధరమ్ తేజ్ తన 15వ సినిమాను చాలా గ్రాండ్‌గా తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రాన్ని కార్తీక్ వర్మ రూపొందిస్తున్నారు. విరూపాక్ష అనే చిత్రానికి కాంతార ఫేమ్ అజనీష్ లోకనాథ్ సంగీతం అందిస్తున్నారు. 
 
బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మాణం వహిస్తున్నారు. ఈ చిత్రంలో సంయుక్త మీనన్ నటిస్తుంది. తాజాగా ఈ సినిమా నుంచి టైటిల్ గ్లింప్స్, సినిమా రిలీజ్ డేట్‌ను అనౌన్స్ చేశారు. ఈ టైటిల్ గ్లింప్స్‌ను ఎన్టీఆర్ వాయిస్ ఓవర్‌తో రిలీజ్ చేసింది చిత్ర యూనిట్. 
 
ఇక అందరూ అనుకున్నట్లుగానే ఈ సినిమాకు విరూపాక్ష అనే డిఫరెంట్ టైటిల్‌ను పెట్టారు. అలాగే ఈ సినిమాను వచ్చే ఏడాది ఏప్రిల్‌లో 21న రిలీజ్ చేయనున్నారు. 

 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మంచి అనుభూతి గురిచేసే లెహరాయి : ఘంటాడి కృష్ణ