Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారతీయుడు 2 నిడివి 11 నిమిషాల 51 సెకన్లు తగ్గించారు

డీవీ
బుధవారం, 17 జులై 2024 (16:18 IST)
kamal hasan
కమల్ హాసన్ కథానాయకుడిగా, శంకర్ దర్శకత్వంలో లైకా నిర్మించిన ఈ చిత్రం ‘భారతీయుడు 2’ సోషల్ మీడియాలో మిశ్రమ సమీక్షలను అందుకుంది, అయితే మాస్ నుండి భారీ స్పందన వస్తోంది. విమర్శకులు సినిమా నిడివి ఎక్కువ ఉందని ప్రేక్షకుడుకి భారంగా ఉందని తెలిపారు. దానితో చిత్ర దర్శక, నిర్మాతలు సినిమా నిడివి తగ్గించారు. 
 
నేటినుంచి ఈ  కొత్త వెర్షన్, 11 నిమిషాల 51 సెకన్లకు తగ్గించబడింది, ఇప్పుడు కుటుంబ సభ్యులతో చూడడానికి మ్యాట్నీ షో నుండి అన్ని థియేటర్లలో ప్రదర్శించబడిందని లైకా ప్రొడ‌క్ష‌న్స్  ప్రకటనలో పేర్కొంది 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

నా భార్యతో విడాకులు ఇప్పించండి.. ఒమర్ : కూర్చొని మాట్లాడుకోండి.. సుప్రీం

3 నుంచి 5వేల సంవత్సరం మధ్యలో చంద్రుడు బూడిదవుతాడట, భయపెడుతున్న భవిష్యవాణి

మామిడి చెట్లకు వైభవంగా వివాహం.. జీలకర్ర, బెల్లం, మంగళసూత్రంతో.. ఎక్కడ?

సుప్రీంకోర్టు తదుపరి చీఫ్ జస్టిస్‌‌గా బీఆర్ గవాయ్

75వ పుట్టినరోజు.. ఫ్యామిలీతో విదేశాలకు ఏపీ సీఎం చంద్రబాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

కిడ్నీల్లో రాళ్లు ఎలా చేరుతాయి?

తర్వాతి కథనం
Show comments