''భరత్ అనే నేను'' సాంగ్ రిలీజ్.. వీడియో చూడండి..

టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు తాజా సినిమా ''భరత్ అనే నేను'' సినిమా తొలి సింగిల్ సాంగ్ విడుదలైంది. శ్రీరామ నవమి సందర్భంగా ఈ సినిమాను సినీ యూనిట్ విడుదల చేసింది. లిరిక్స్‌తో కూడిన ఈ పాట లహరి మ్యూజిక్స్ ద

Webdunia
ఆదివారం, 25 మార్చి 2018 (13:20 IST)
టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు తాజా సినిమా ''భరత్ అనే నేను'' సినిమా తొలి సింగిల్ సాంగ్ విడుదలైంది. శ్రీరామ నవమి సందర్భంగా ఈ సినిమాను సినీ యూనిట్ విడుదల చేసింది. లిరిక్స్‌తో కూడిన ఈ పాట లహరి మ్యూజిక్స్ ద్వారా యూట్యూబ్ ఛానల్‌లో ఆదివారం విడుదలైంది. పొలిటికల్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాకు కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నారు. 
 
ఈ చిత్రంలో మహేష్ బాబు ముఖ్యమంత్రిగా నటిస్తున్నాడు. ఇప్పటికే మహేష్ బాబు పోస్టర్లు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ట్రైలర్‌కు భారీ స్పందన లభించింది. ఇక రామజోగయ్య శాస్త్రి ఈ పాటకు మాటలు రాశారు. మాటిచ్చా నేనీ పుడమికి, పాటిస్తా ప్రాణం చివరకి.. అట్టడుగున నలిగే కలలకి బలమివ్వని పదవులు దేనికి.. అంటూ సాగిన ఈ పాట నెట్టింట్లో వైరల్ అవుతోంది. ఈ పాట లిరిక్స్‌ను మీరూ ఓ లుక్కేయండి. 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Pepper Spray: తరగతి గదిలో పెప్పర్ స్ప్రే.. ఆస్పత్రిలో తొమ్మిది మంది విద్యార్థులు, టీచర్లు

విశాఖలో గూగుల్ ఆర్టిఫిషియల్ హబ్ : ప్రశంసల వర్షం కురిపించిన జేపీ

పిల్లలకు విషం ఇచ్చాడు.. ఆపై ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు..

రేపు కర్నూలులో రూ. 13, 400 కోట్లకు పైగా అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయబోతున్నా: ప్రధాని మోడి

ఆస్తుల పంపకంలో జగన్‌కు షాకిచ్చిన అప్పీలేట్ ట్రైబ్యునల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నిమ్మరసం ఎవరు తాగకూడదో తెలుసా?

ఫ్యాటీ లివర్ సమస్యను అడ్డుకునే చిట్కాలు

ఇంటి లోపల ఆరోగ్యాన్నిచ్చే మొక్కలు ఏంటి?

హృద్రోగుల్లో అత్యధిక శాతం 50 ఏళ్ల లోపువారే: టాటా ఏఐజీ సర్వేలో వెల్లడి

సూపర్ ఫుడ్ క్వినోవా తింటే ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments