Webdunia - Bharat's app for daily news and videos

Install App

ముద్దు సీన్లలో నటించమంటే హ్యాపీ నటిస్తా : ఇర్రా మోర్

Webdunia
గురువారం, 13 డిశెంబరు 2018 (15:19 IST)
టాలీవుడ్‌కు పరిచయమైన హీరోయిన్ ఇర్రా మోర్. వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ సమర్పణలో వచ్చిన చిత్రం "భైరవగీత". ఈ చిత్రంలో హీరోయిన్‌గా నటించింది. అందాల ఆరబోతతో పాటు లిప్‌లాక్‌లు వంటివి నిరభ్యంతరంగా చేసేయడంతో ఇర్రా చాలా మందికి నచ్చేసింది. 
 
ఈమె తాజాగా మీడియాతో స్పందిస్తూ, కథను బట్టి ముద్దు సన్నివేశాల్లో నటించేందుకు సిద్ధమే. "భైరవగీత"లో ప్రేమ సన్నివేశాలు ఉన్నాయి. కాబట్టి ముద్దు సన్నివేశాల్లో నటించాల్సి వచ్చింది. వ్యక్తిగతంగా చెప్పాలంటే.. ఆ సన్నివేశాల్లో నటించేటప్పుడు చాలా అసౌకర్యంగా ఫీల్‌‌ అయ్యా. సెట్‌లో అందరి ముందు అలా చేయాలంటే బెరుకుగా అనిపించింది.. కానీ వృత్తిపరంగా తీసుకుని చేశా. నటనలో శిక్షణ తీసుకున్నాను కాబట్టి కెమెరా ముందు ఇబ్బందిగా అనిపించలేదని చెప్పుకొచ్చింది. 
 
అంతేకాకుండా, తాను వర్మగారి హీరోయిన్ అనిపించుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. అదేసమయంలో భైరవగీత చిత్రం అంగీకరించిన తర్వాత మహానటి, అర్జున్ రెడ్డి చిత్రాలు మాత్రమే చూశానని చెప్పుకొచ్చింది. తనకు కథ నచ్చితే మాత్రం ఎలాంటి పాత్రలనైనా చేసేందుకు సిద్ధంగా ఉన్నట్టు చెప్పారు. ముఖ్యంగా, కథ డిమాండ్ చేస్తే ముద్దు సీన్లలో నటించేందుకు సంతోషంగా అంగీకరిస్తానని చెప్పారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కల్తీ పాల రాకెట్‌ను చేధించిన రాచకొండ పోలీసులు.. పాలపొడి హైడ్రోజన్ పెరాక్సైడ్ కలిపి?

అమ్మాయిలా చాటింగ్ చేసి.. హోటల్ గదికి పిలిపించారు.. నగ్నంగా ఫోటోలు తీసి డబ్బులు వసూలు

Chandra Babu: టీచర్ అవతారం ఎత్తిన చంద్రబాబు నాయుడు.. క్లాసులో నారా లోకేష్

Karnataka: అరెస్ట్ భయంతో కుమారుడి ఆత్మహత్య - ఆ షాక్ తట్టుకోలేక గుండెపోటుతో తండ్రి మృతి

దోసె తింటున్న బసవయ్య.. రోజూ ఆ షాపుకు వస్తోంది.. వెయిట్ చేసి మరీ!? (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

తర్వాతి కథనం
Show comments