Webdunia - Bharat's app for daily news and videos

Install App

మస్కిటో రిపెల్లెంట్‌లో మంటలు.. బుల్లితెర నటి ఇంట్లో నిప్పులు

Webdunia
శుక్రవారం, 22 ఫిబ్రవరి 2019 (11:35 IST)
దోమలను తరిమికొట్టేందుకు మస్కిటో రిపెల్లెంట్ వేసింది హిందీ బుల్లితెర నటి. అయితే ఆ రిపెల్లెంట్‌లో మంటలు చెలరేగడంతో కొద్ది వ్యవధిలోనే ఇంట్లో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదం నుంచి హిందీ సీరియల్ యాక్టర్ సౌమ్య టాండన్ తృటిలో తప్పించుకుంది.
 
అర్థరాత్రి వేళ తన గదిలో మంటలు రావడం చూసిన సౌమ్య తన బామ్మతో కలిసి నిద్రపోతుండగా.. మంటలు వ్యాపించాయి. ఈ ఘటనలో సదరు టీవీ నటి గాయాలు లేకుండా సురక్షితంగా బయటపడింది. బెడ్ పక్కనే మస్కిటో రిపెల్లెంట్‌ను ఎప్పుడూ పెట్టుకోకూడదని తెలుసుకున్నానని.. చెప్పింది. 
 
కాగా బ్యాంకర్ సౌరబ్ దేవేంద్ర సింగ్‌ను 2016లో వివాహం చేసుకున్న సౌమ్య టాండన్.. ఇటీవల ఓ పండంటి అబ్బాయికి జన్మనిచ్చింది. కరీనా కపూర్ ఖాన్ సోదరి రూప్‌తో జాబ్ వి మెట్ అనే సినిమాలో సౌమ్య నటించింది. నిర్లక్ష్యం కారణంగా ఈ ప్రమాదం ఏర్పడిందని.. ప్రస్తుతం అందరూ సురక్షితంగా వున్నామని సోషల్ మీడియా ద్వారా సౌమ్య వెల్లడించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

తుర్కియేకు పారిపోయి రెండో పెళ్లి చేసుకున్న హమస్ చీఫ్ భార్య!!

మానసాదేవి ఆలయం తొక్కిసలాటకు కరెంట్ షాక్ పుకార్లే తొక్కిసలాటకు కారణం

ఇన్‌స్టా యువకుడి కోసం బిడ్డను బస్టాండులో వదిలేసిన కన్నతల్లి

ట్యూటర్‌తో అభ్యంతరకర స్థితిలో కోడలు ఉన్నట్టు నా కొడుకు చెప్పాడు...

వైకాపా పాలనలో జరిగిన నష్టాన్ని వడ్డీతో సహా తెస్తాం : మంత్రి నారా లోకేశ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments