Webdunia - Bharat's app for daily news and videos

Install App

నకిలీ ఆడిషన్లతో నటీనటులు జాగ్రత్తగా ఉండాలి

Webdunia
శుక్రవారం, 18 సెప్టెంబరు 2020 (12:56 IST)
ఇండస్ట్రీ లో పెద్ద హీరోలు, నిర్మాణ సంస్థల పేరు చెప్తూ అమాయకులను మోసం చేస్తుంటారు కొందరు నకిలీ గాళ్ళు.ఎన్నో కలలతో ఇండస్ట్రీ కి వచ్చినా నటీనటులను తమ ఉచ్చులోకి డబ్బులు వసూలు చేస్తుంటారు. ఇటీవల గీతా ఆర్ట్స్ లాంటి బ్యానర్ పేరు చెప్పి ఫేక్ ఆడిషన్స్ చేశారు. అలాంటిదేమీ లేదని మళ్ళీ స్వయంగా ఆ సంస్థే వివరణ ఇవ్వాల్సి వచ్చింది.
 
రీసెంట్‌గా హీరో విజయ్ దేవరకొండ పేరు చెప్పుకుని ఓ నిర్మాణ సంస్థ హీరోయిన్లను అప్రోచ్ అయ్యింది. ఇది గ్రహించిన విజయ్ టీం వెంటనే ప్రెస్ నోట్ రిలీజ్ చేసింది. విజయ్ పాపులారిటీని క్యాష్ చేసుకునేందుకు అలాంటి ఫేక్ సంస్థలు ఆడిషన్స్ నిర్వహిస్తున్నాయని, అలాంటి ప్రకటనలు నమ్మొద్దని తెలిపారు.
 
అంతే కాకుండా... ఆ ప్రొడక్షన్ హౌస్‌ని కాంటాక్ట్ అయ్యి ఇష్యూ సాల్వ్ చేసింది. వాళ్ళు తమకు తెలియకుండా జరిగిందనీ,విజయ్ కి క్షమాపణలు చెప్తూ ప్రెస్ నోట్ విడుదల చేసారు. 
పెద్ద హీరోల సినిమాలను అధికారికంగా ప్రకటిస్తారు. ఇది కొత్తగా వస్తున్న నటీనటులు గ్రహించాలి. ఇలాంటి నకిలీ ప్రకటనలను ఎవరూ ఆపలేరు కానీ వీళ్ళ ఉచ్చులో పడకుండా జాగ్రత్తగా ఉండాలి.

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments