''రంగీలా'' ఊర్మిళ గుర్తుందా..? ఈ స్పెషల్ సాంగ్‌లో చూడండి (వీడియో)

''రంగీలా'' ఊర్మిళ గుర్తుందా..? బిటౌన్‌లో హీరోయిన్‌గా అదరగొట్టిన రంగీలా ఇటీవల వివాహం చేసుకుని సెటిలైపోయింది. తాజాగా రంగీలా వెండితెరకు రీ ఎంట్రీ ఇచ్చింది. బాలీవుడ్ స్టార్ హీరో ఇర్ఫాన్ ఖాన్ నటిస్తున్న ''

Webdunia
గురువారం, 22 మార్చి 2018 (15:49 IST)
''రంగీలా'' ఊర్మిళ గుర్తుందా..? బిటౌన్‌లో హీరోయిన్‌గా అదరగొట్టిన రంగీలా ఇటీవల వివాహం చేసుకుని సెటిలైపోయింది. తాజాగా రంగీలా వెండితెరకు రీ ఎంట్రీ ఇచ్చింది. బాలీవుడ్ స్టార్ హీరో ఇర్ఫాన్ ఖాన్ నటిస్తున్న ''బ్లాక్‌ మెయిల్'' చిత్రంలో ఊర్మిల ఓ స్పెషల్ సాంగులో ఆకట్టుకుంది.

ఈ పాటకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ పాటలో రంగీలా తన అందచందాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఈ నేపథ్యంలో ''రంగీలా'' దర్శకుడు రామ్ గోపాల్ వర్మ.. ఊర్మిలను పొగుడుతూ ట్వీట్ చేశాడు. 
 
''వావ్ రంగీలా గర్ల్'' ఎప్పటికీ అలానే ఉంటుందంటూ ట్వీట్ చేశాడు. ఊర్మిల వర్మ దర్శకత్వంలో అంతం, గాయం, రంగీలా, దౌడ్, అనగనగా ఒక రోజు, సత్య, కౌన్, మస్త్, జంగిల్, భూత్ చిత్రాలలో హీరోయిన్‌గా నటించిన సంగతి తెలిసిందే. దీంతో వర్మ దర్శకత్వంలో ఎక్కువ సార్లు నటించిన హీరోయిన్‌గా ఊర్మిల నిలిచింది.

ఇక తాజాగా ఊర్మిళ స్పెషల్ సాంగ్ చేసిన బ్లాక్ మెయిల్ సినిమాకు అభినయ్ డియో దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం ఏప్రిల్ ఆరో తేదీన విడుదల కానుంది.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పెళ్లి వయసు రాకున్నా సహజీవనం తప్పుకాదు: హైకోర్టు సంచలన తీర్పు

పిల్లలూ... మీకు ఒక్కొక్కళ్లకి 1000 మంది తాలూకు శక్తి వుండాలి: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్

బలమైన మిత్రుడు రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో భారత ప్రధాని మోడి, కీలక ఒప్పందాలు

అసలే చలి.. నాలుగు రోజుల్లో 5.89 లక్షల బీరు కేసులు కుమ్మేసిన మందుబాబులు

జనం మధ్యకి తోడేలుకుక్కలు వచ్చేసాయా? యూసఫ్‌గూడలో బాలుడిపై వీధి కుక్క దాడి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎముక బలం కోసం రాగిజావ

scrub typhus fever, విశాఖలో బెంబేలెత్తిస్తున్న స్క్రబ్ టైఫస్ పురుగు కాటు జ్వరం

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

తర్వాతి కథనం
Show comments