Webdunia - Bharat's app for daily news and videos

Install App

సన్నీనైట్స్‌కు రంగం సిద్ధం- భద్రతకు రూ.10లక్షలు- నైట్‌ షోకు రూ.50లక్షలు

బెంగళూరు కొత్త సంవత్సర వేడుకలకు ముస్తాబవుతోంది. ఈ నెల 31న బాలీవుడ్ స్టార్ సన్నీలియోన్‌ షో ఏర్పాటు చేస్తున్నారు. ఈ షోకు అనుమతులు లేవని హోం శాఖా మంత్రి రామలింగారెడ్డి ప్రకటించినా, పోలీసులు నిరాకరించినా.

Webdunia
సోమవారం, 18 డిశెంబరు 2017 (10:36 IST)
బెంగళూరు కొత్త సంవత్సర వేడుకలకు ముస్తాబవుతోంది. ఈ నెల 31న బాలీవుడ్ స్టార్ సన్నీలియోన్‌ షో ఏర్పాటు చేస్తున్నారు. ఈ షోకు అనుమతులు లేవని హోం శాఖా మంత్రి రామలింగారెడ్డి ప్రకటించినా, పోలీసులు నిరాకరించినా.. వాటిని షో నిర్వాహకులు ఏమాత్రం పట్టించుకోవట్లేదు. అంతేగాకుండా టైమ్స్ క్రియేషన్స్‌తోపాటు మరికొన్ని సంస్థలు గంటకు రూ.50 లక్షల చొప్పున చెల్లిస్తూ ''సన్నీ నైట్స్'' నిర్వహించేందుకు ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నాయి. 
 
సన్నీలియోన్ భద్రత కోసం మరో రూ. పది లక్షల వరకు ఖర్చు చేస్తున్నట్టు తెలుస్తోంది. సన్నీలియోన్ పాల్గొనే షోకు సంబంధించిన టిక్కెట్లు హాట్ కేకుల్లా అమ్ముడుపోతున్నాయి. ఈ షో రాత్రి 11 గంటల నుంచి 12గంటల వరకు జరుగనుంది. ఈ షోలో ఎలాంటి అభ్యంతరకరమైన అంశాలు వుండవని.. సినిమా పాటలకు మాత్రమే సన్నీ డ్యాన్స్ చేస్తారని టైమ్స్ క్రియేషన్స్ ఎండీ హరీశ్ చెప్పుకొచ్చారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

శ్రీవర్షిణి మెడలో మూడు ముళ్లు- వైభవంగా అఘోరీ శ్రీనివాస్ పెళ్లి (video viral)

చిన్నారిపై హత్యాచారం చేసిన నిందితుడి ఎన్‌కౌంటర్: PSI అన్నపూర్ణకు అభినందనలు

పంచ్‌లు - కిక్‌లు లేకుండా నిస్సారంగా సాగిన రోబోల బాక్సింగ్ (Video)

కారు డోర్ లాక్ : ఊపిరాడక అక్కా చెల్లెళ్లు మృతి

గర్భిణీ భార్యను గొంతు నులిమి హత్య చేసిన కసాయి భర్త!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డ్రాగన్ ఫ్రూట్ తినడం వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

తర్వాతి కథనం
Show comments