Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాలకృష్ణ 'రైతు' ఏమంటున్నాడు?

బాలకృష్ణ వందవ సినిమా కృష్ణవంశీతో వుంటుందని ఆమధ్య వార్తలు రావడం.. అది కాదని దర్శకుడు క్రిష్‌తో 'గౌతమీపుత్ర శాతకర్ణి' చేయడం జరిగిపోయాయి. అయితే కృష్ణవంశీ చెప్పిన కథను తర్వాత చిత్రంగా తీయాలని నిర్ణయించారు. అందుకోసం ముంబై వెళ్ళి అమితాబ్‌ను కూడా కలిశారు.

Webdunia
సోమవారం, 14 నవంబరు 2016 (18:51 IST)
బాలకృష్ణ వందవ సినిమా కృష్ణవంశీతో వుంటుందని ఆమధ్య వార్తలు రావడం.. అది కాదని దర్శకుడు క్రిష్‌తో 'గౌతమీపుత్ర శాతకర్ణి' చేయడం జరిగిపోయాయి. అయితే కృష్ణవంశీ చెప్పిన కథను తర్వాత చిత్రంగా తీయాలని నిర్ణయించారు. అందుకోసం ముంబై వెళ్ళి అమితాబ్‌ను కూడా కలిశారు. 
 
అయితే ఆ తర్వాత ఏమయిందో ఏమిటో.. ఈ సినిమా విషయంలో బాలయ్య అసంతప్తిగా వున్నాడనే ప్రచారం జరుగుతోంది. దానికి సంబంధించిన వివరాల ప్రకారం. రైతు సమస్యలపై బాలయ్య చేయనున్నాడు. అయితే చిరంజీవి 'కత్తి' రీమేక్‌ కూడా ఇంచుమించు రైతు సమస్యలే. మరి రెండింటిలో ఏదైనా సింక్‌ అయిందా? అనే అనుమానాన్ని కొందరు వ్యక్తం చేస్తున్నారు. ఏదిఏమైనా త్వరలో క్లారిటీ రాగలదు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

ఏపీలో లిక్కర్ స్కామ్ : వైకాపా ఎంపీ మిథున్ రెడ్డికి రిమాండ్

సహోద్యోగినికి ముద్దు పెట్టి ఉద్యోగానికి రాజీనామా చేసిన సీఈవో

డ్రగ్స్ ప్రిస్కిప్షన్ కోసం శృంగారాన్ని డిమాండ్ చేసిన భారత సంతతి వైద్యుడు..

హనీమూన్ ఖర్చు కోసం పెళ్ళి విందులో మొదటి ప్లేట్ భోజనాన్ని వేలం వేసిన కొత్త జంట... (వీడియో)

మెగా డ్యామ్ నిర్మాణాన్ని ప్రారంభించిన డ్రాగన్ కంట్రీ.. భారత్ ఆందోళన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

తర్వాతి కథనం
Show comments