Webdunia - Bharat's app for daily news and videos

Install App

వెంకన్న అవతారంలో బాలయ్య..

Webdunia
సోమవారం, 7 జనవరి 2019 (15:16 IST)
ఎన్టీఆర్ బయోపిక్‌లో వివిధ గెటప్‌లతో నందమూరి హీరో బాలకృష్ణ అలరిస్తున్న సంగతి తెలిసిందే. మరో రెండు రోజుల్లో విడుదల కానున్న ఎన్టీఆర్ కథానాయకుడు సినిమా నుంచి వేంకటేశ్వర స్వామి రూపంలో ఉన్న బాలయ్య గెటప్‌ను తాజాగా సినీ యూనిట్ విడుదల చేసింది. క్రిష్ దర్శకత్వం వహించే ఈ సినిమా రెండు భాగాలుగా విడుదలవుతోంది. 
 
ఈ చిత్రంలో ఎన్టీఆర్ సినీ ప్రస్థానాన్ని కథానాయకుడు సినిమాలో చూపిస్తారు. ఈ సినిమా ఈ నెల 9న విడుదల కానుంది. మరోవైపు రామారావు రాజకీయ నేపథ్యంలో తెరకెక్కిన ఎన్టీఆర్.. మహానాయకుడుగా ఫిబ్రవరి 7న రిలీజ్ కానుంది. 
 
ఈ నేపథ్యంలో మరోరెండు రోజుల్లో విడుదల కానున్న ఎన్టీఆర్ కథానాయకుడు సినిమా నుంచి వెంకన్న రూపంలో వున్న బాలయ్య గెటప్‌ను విడుదల చేశారు. దాదాపు 6 దశాబ్దాల క్రిందట వచ్చిన శ్రీ వేంకటేశ్వర మహాత్య్యం సినిమాలో ఎన్టీఆర్ వేంకటేశ్వర స్వామి వేషంతో జనాల మదిని దోచుకున్న సంగతి తెలిసిందే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఇన్‌స్టా యువకుడి కోసం బిడ్డను బస్టాండులో వదిలేసిన కన్నతల్లి

ట్యూటర్‌తో అభ్యంతరకర స్థితిలో కోడలు ఉన్నట్టు నా కొడుకు చెప్పాడు...

వైకాపా పాలనలో జరిగిన నష్టాన్ని వడ్డీతో సహా తెస్తాం : మంత్రి నారా లోకేశ్

హరిద్వార్ మానసాదేవి ఆలయంలో తొక్కిసలాట.. భక్తుల మృతి

బెంగుళూరు తొక్కిసలాట : మృతదేహంపై బంగారు ఆభరణాలు చోరీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments