Webdunia - Bharat's app for daily news and videos

Install App

పార్టీలకు వ్యసనమైతే సర్వస్వం అప్పగించాల్సిందే.. స్వాతిరెడ్డి

Webdunia
ఆదివారం, 4 నవంబరు 2018 (18:43 IST)
సినీ ఇండస్ట్రీలో ఉండేవారి పార్టీలు కొత్తేమీ కాదు. ముఖ్యంగా లేట్ నైట్ పార్టీలతో నటీనటులంతా ఎంజాయ్ చేస్తుంటారు. అయితే, 'బ్యాక్‌ బెంచ్‌ స్టూడెంట్‌' చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయమై 'లెజెండ్' వంటి హిట్ చిత్రాల్లో నటించిన భామ స్వాతిరెడ్డి. 
 
తెలుగులో ఓ అరడజనుకు పైగా సినిమాల్లో నటించిన ఆమె తమిళంలో కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది. అయితే ఇండస్ట్రీకి వచ్చిన తొలినాళ్లలో తాను కెరీర్‌ను కూడా పక్కన పెట్టేసి పార్టీలకు వ్యసనమైనట్టు చెప్పింది. కానీ, ఈ పార్టీలను ఎంజాయ్ చేయాలి కానీ లిమిట్స్ దాటకూడదన్న విషయం తనకు ఇప్పుడు తెలిసొచ్చిందని తెలిపింది. 
 
అదేసమయంలో 'నా తొలినాళ్లలో ఎక్కువగా పార్టీయింగ్‌ చేసేదానిని. సాయంత్రం అయితే చాలు స్నేహితులు ఫలానా చోటకు వెళ్దామంటూ ఫోన్లు చేసే వారు. ఒక్కసారి ఈ పార్టీలకు ఎడిక్ట్‌ అయితే వదల్లేం. నేను చేసిన మిస్టేక్‌ కూడా అది. ఈ పార్టీల గోలలో నా కెరీర్‌ను కొన్నాళ్లు పక్కన పెట్టేశాను. ఎంజాయ్‌ చేయాలి కానీ లిమిట్స్‌ దాటకూడదని ఇప్పుడు తెలిసింది' అని చెప్పుకొచ్చింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భార్యకు నా గడ్డం నచ్చలేదు... తమ్ముడు క్లీన్ షేవ్ నచ్చింది.. అందుకే లేచిపోయింది... భార్య బాధితుడు

వైకాపాకు జగన్ అధ్యక్షుడు కాదు.. రాబందుల పార్టీకి చీఫ్ : మంత్రి నిమ్మల

అనారోగ్యంతో మరణించిన బాలిక... టెన్త్ ఫలితాల్లో స్కూల్ టాపర్

రోడ్డుపై నడుస్తూ వెళ్లిన ముస్లిం మహిళను ఢీకొన్న కారు.. ఆ బాలుడు ఏం చేశాడంటే? (video)

Amaravati 2.0: అమరావతి 2.0 ప్రాజెక్టుకు వైకాపా చీఫ్ జగన్‌కు ఆహ్వానం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లాసోడా పండ్లు ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తాయో తెలుసా?

నిమ్మ కాయలు నెలల తరబడి తాజాగా నిల్వ చేయాలంటే?

చింతపండు-మిరియాల రసం ఆరోగ్య ప్రయోజనాలు

ఈ ఒక్క చెక్క ఎన్నో అనారోగ్యాలను పారదోలుతుంది, ఏంటది?

మణిపాల్‌ హాస్పిటల్‌ విజయవాడలో ఎక్మో సేవలు, క్లిష్టమైన సంరక్షణలో కొత్త ఆశాకిరణం

తర్వాతి కథనం
Show comments