Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాహుబలి2కి తప్పని లీకేజీ తిప్పలు.. అనుష్క, ప్రభాస్‌లపై 2 నిమిషాల వార్ సీక్వెన్స్ లీక్..

సినిమాలు విడుదలయ్యాక పైరసీలతో నిర్మాతలకు దర్శకులకు పెద్ద తలనొప్పిని తెచ్చిపెడితే.. విడుదలకు ముందే లీకేజీలతో నిర్మాతలకు కొత్త చిక్కొచ్చిపడుతోంది. ఇప్పటికే బిచ్చగాడు ఫేమ్ విజయ్ ఆంటోనీ బేతాళుడుకు సంబంధిం

Webdunia
మంగళవారం, 22 నవంబరు 2016 (14:40 IST)
సినిమాలు విడుదలయ్యాక పైరసీలతో నిర్మాతలకు దర్శకులకు పెద్ద తలనొప్పిని తెచ్చిపెడితే.. విడుదలకు ముందే లీకేజీలతో నిర్మాతలకు కొత్త చిక్కొచ్చిపడుతోంది. ఇప్పటికే బిచ్చగాడు ఫేమ్ విజయ్ ఆంటోనీ బేతాళుడుకు సంబంధించిన కొన్ని సీన్లు నెట్లో లీకై హల్ చల్ సృష్టిస్తుంటే.. తాజాగా భారీ బడ్జెట్ మూవీ.. ప్రపంచ దేశాలను భారత సినిమా వైపు తిరిగి చూసేలా చేసిన బాహుబలి సీక్వెల్‌కు కూడా లీకేజీ తలనొప్పి తప్పలేదు. 
 
ప్రముఖ దర్శకుడు, జక్కన్న, రాజమౌళి సినిమా చిత్రీకరణలో ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా.. బాహుబలి 2కి సంబంధించిన 2 నిమిషాల లీకేజీ వీడియోలో ఆన్‌లైన్‌లో లీకైంది. ఈ వీడియోలోని సీన్స్‌ బట్టి చూస్తే ఎడిట్ కాని, సీజీ వర్క్స్ పూర్తి కాకుండా వున్నాయని నెటిజన్లు అంటున్నారు. 
 
అనుష్క, ప్రభాస్లపై చిత్రీకరించిన వార్ సీక్వెన్స్ విజువల్ ఎఫెక్ట్స్ వర్క్ పూర్తి కాకుండానే నెట్లో ప్రత్యక్షమైంది. ఈ వీడియోను బాహుబలి టెక్నికల్ టీమ్ బ్లాక్ చేసినా.. చాలామంది ఈ వీడియో షేర్ కావడంతో లీకేజీతో బాహుబలి2కి ఇబ్బందులు తప్పవంటున్నారు సినీ జనం.
అన్నీ చూడండి

తాజా వార్తలు

ఇంటి ముందు చెత్త వేయుద్దన్నందుకు మహిళ తల నరికేశాడు

తమిళనాడు జీడీపీ కంటే పాకిస్థాన్ జీడీపీ తక్కువా? నెటిజన్ల సెటైర్లు!!

కాశ్మీర్ త్రాల్‌లో ముగ్గురు ఉగ్రవాదులు హతం, ఒకడు పహెల్గాం దాడిలో పాల్గొన్నాడు?!!

హత్యకు దారితీసిన సమోసా ఘర్షణ - షాపు యజమానిని కాల్చేసిన కస్టమర్!!

టీడీపీ మహానాడు.. నారా లోకేష్‌కు ప్రమోషన్ ఇచ్చే ఛాన్స్.. ఏ పదవి ఇస్తారంటే?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

పసుపు, మిరియాల పొడిని కలిపిన గోల్డెన్ మిల్క్ తాగితే?

రోజూ ఒక చెంచా తేనె సేవిస్తే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments