Webdunia - Bharat's app for daily news and videos

Install App

సల్మాన్‌ను వాటేసుకోవడానికి సర్రున బుల్లెట్లా వచ్చిన హీరోయిన్... ఇబ్బందిపడ్డ టైగర్

ప్రస్తుతం ఇపుడు తమిళ, తెలుగు బిగ్ బాస్ షోలు జరుగుతున్నాయి. ఐతే బాలీవుడ్లో ఓ స్థాయిలో బిగ్ బాస్ షోను రక్తికట్టించిన హీరో సల్మాన్ ఖాన్. ఆ సమయంలో షోలో పాల్గొన్న సనాఖాన్ హోస్టుగా వ్యవహరిస్తున్న సల్మాన్ ఖాన్‌ను ఓ ఆట ఆడుకుంది. సల్మాన్ కూడా తక్కువ తిన్లేదు

Webdunia
మంగళవారం, 1 ఆగస్టు 2017 (16:06 IST)
ప్రస్తుతం ఇపుడు తమిళ, తెలుగు బిగ్ బాస్ షోలు జరుగుతున్నాయి. ఐతే బాలీవుడ్లో ఓ స్థాయిలో బిగ్ బాస్ షోను రక్తికట్టించిన హీరో సల్మాన్ ఖాన్. ఆ సమయంలో షోలో పాల్గొన్న సనాఖాన్ హోస్టుగా వ్యవహరిస్తున్న సల్మాన్ ఖాన్‌ను ఓ ఆట ఆడుకుంది. సల్మాన్ కూడా తక్కువ తిన్లేదు కదా... తనదైన స్టయిల్లో సెటైర్లతో ఆమెకు రివర్స్ ఎటాక్ ఇచ్చాడు. 
 
ఇదంతా జరిగిన సంగతి. కాగా కొత్తగా జీ అవార్డు ఫంక్షనుకు ముఖ్య అతిథిగా సల్మాన్ ఖాన్ వచ్చాడు. ఆ సమయంలో స్టేజికి ఆవల వైపు ఉన్న సనా ఖాన్, సల్మాన్ ఖాన్‌ను చూడగనే పరుగెత్తుకుంటూ వచ్చి అతడిని తన కౌగిలిలో బంధించింది. సల్మాన్ వాటేసుకున్నాడే కానీ ఎలాంటి ఫీలింగ్ లేకుండా చెక్క ముఖం వేసుకుని ఆమె వైపు తిరిగి ఏదో రెండు ముక్కలు మాట్లాడి వెళ్లిపోయాడు. కాగా సనా ఖాన్ పూర్తిగా బ్యాక్‌లెస్ దుస్తులతో అక్కడికి వచ్చింది.
అన్నీ చూడండి

తాజా వార్తలు

ఆహార కల్తీ.. అగ్రస్థానంలో తమిళనాడు... రెెండో స్థానంలో తెలంగాణ

నోటికాడి బుక్క నీటిపాలాయె... దూసుకొస్తున్న అల్పపీడనం...

ప్రియుడితో కలిసి కుమార్తెకు చిత్రహింసలు.. హైదరాబాద్ తీసుకెళ్లి ఒంటినిండా వాతలు!!

గుంటూరులో ఘోరం : గొంతుకొరికి బాలుడిని చంపేసిన కుక్క!!

కన్నబిడ్డపై ప్రియుడు అత్యాచారం చేస్తుంటే గుడ్లప్పగించి చూసిన కన్నతల్లి!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

తర్వాతి కథనం
Show comments