Webdunia - Bharat's app for daily news and videos

Install App

A ఫర్ యాపిలూ.. B ఫర్ బుజ్జులూ అంటున్న కేథరిన్... (Video)

A అంటే యాపిలూ.. B అంటే బుజ్జులూ అంటోంది నటి కేథరిన్. అందానికి.. ఆకర్షణకు కేరాఫ్ అడ్రెస్‌గా మారిన కేథరిన్.. బోయపాటి శ్రీను దర్శకత్వంలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా నటించిన చిత్రం జయ జానకి నాయక అనే

Webdunia
మంగళవారం, 1 ఆగస్టు 2017 (15:52 IST)
A అంటే యాపిలూ.. B అంటే బుజ్జులూ అంటోంది నటి కేథరిన్. అందానికి.. ఆకర్షణకు కేరాఫ్ అడ్రెస్‌గా మారిన కేథరిన్.. బోయపాటి శ్రీను దర్శకత్వంలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా నటించిన చిత్రం జయ జానకి నాయక అనే చిత్రంలో ఐటెం సాంగ్‌లో నర్తించింది. రకుల్ ప్రీత్ సింగ్ ప్రధాన కథానాయకి.
 
అయితే, ఈ చిత్రం థియేట్రికల్ ట్రైలర్‌తో పాటు.. చిత్రంలోని ఓ ఐటెం సాంగ్‌ను కూడా రిలీజ్ చేశారు. ఈ ఐటంసాంగ్‌లో కేథరిన్ నటించింది. ఈ టీజర్‌కి యూత్ నుంచి ఒక రేంజ్‌లో రెస్పాన్స్ వస్తోంది. "ఏ ఫర్ యాపిలూ.. బి ఫర్ బుజ్జులూ.. సి ఫర్ సిలకలూ.." అంటూ సాగే ఈ ఐటమ్ సాంగ్‌లో సూపర్ హాట్ లుక్‌తో కేథరిన్ రెచ్చిపోయింది. 
 
హాట్ అండ్ సెక్సీ అందాలతో ఆమె వేసిన స్టెప్స్‌కి కుర్రకారు ఫిదా అయిపోతున్నారు. ఈ ఒక్క ఐటెం సాంగ్‌తో మాస్ ఆడియన్స్‌ అంతా థియేటర్‌కు క్యూ కడతారని అంటున్నారు. పైగా, ఈ పాటకు దేవిశ్రీ ప్రసాద్ సంగీత బాణీలు సమకూర్చడంతో ఈ సాంగ్ మరింత క్రేజ్‌ను సొంతం చేసుకుంది. ఈ సినిమా ఆడియోలో ఈ సాంగ్‌కి ప్రత్యేకమైన స్థానం లభించడం ఖాయమని తెలుస్తోంది.
 
అన్నీ చూడండి

తాజా వార్తలు

బెంగళూరు మెట్రో స్టేషన్ ప్లాట్‌ఫామ్‌పై యువ జంట: అమ్మాయి.. అబ్బాయి.. రొమాన్స్.. అలా? (video)

బీజేపీతో దోస్తీ ఎఫెక్ట్! తమిళనాడులో అన్నాడీఎంకే ఇక అంతేనా...

కుక్కపిల్లల కుస్తీ పోటీ, సినిమా చూస్తున్న కోళ్లు (video)

పైసా ఖర్చు లేకుండా ఇంటి పట్టాల రిజిస్ట్రేషన్ : మంత్రి నారా లోకేశ్

జాబ్‌మేళాకు పోటెత్తిన నిరుద్యోగులు - తొక్కిసలాటలో ముగ్గురు గాయాలు (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

తర్వాతి కథనం