'అవతార్-2' టీమ్‌కు షాక్.. రిలీజ్‌కు ముందే లీక్

Webdunia
శుక్రవారం, 16 డిశెంబరు 2022 (11:12 IST)
ప్రపంచ వ్యాప్తంగా అమితాసక్తితో ఎదురు చూస్తున్న చిత్రం "అవతార్-2". డిసెంబరు 16వ తేదీ శుక్రవారం ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. 13 యేళ్ల క్రితం వచ్చిన ఈ చిత్రం తొలి భాగం ఒక విజువల్ వండర్‌గా నిలిచి ప్రేక్షకులను సరికొత్త లోకానికి తీసుకెళ్లింది. భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం అన్ని భాషల్లోనూ కనకవర్షం కురిపించింది. దీనికి కొనసాగింపుగా ఇపుడు "అవతార్-2" వచ్చింది. 
 
"అవతార్- ద వే ఆఫ్ వాటర్" పేరుతో  వచ్చిన ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. ఇంగ్లీష్‌తో పాటు పలు భారతీయ భాషలతో పాటు ఏకంగా 160 భాషల్లో విడుదల కానుంది. ఒక్క దక్షిణ భారతదేశంలోనే తెలుగు, తమిళం, కన్నడం, మలయాళం భాషలతో పాటు హిందీ, ఇంగ్లీష్ భాషల్లో రిలీజ్ చేస్తున్నారు. 
 
అయితే, ఈ చిత్రం విడుదలకు ముందే అంటే గురువారమే ఈ చిత్రం మొత్తాన్ని ఆన్‌లైన్‌లో లీకైంది. లండన్‌లో ఈ నెల 6వ తేదీన విడుదల కావడంతో ఈ చిత్రం కాపీని టెలీగ్రామ్‌తో పాటు టోరెంటో సైట్లలో అందుబాటులో ఉంచారు. దాంతో పలువురు దీన్ని డౌన్‌లోడ్ చేసి ఉచితంగా చూస్తున్నారు. చిత్రం లీంకులను సోషల్ మీడియా వేదికల్లో షేర్ చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కర్నూలు బస్సు ప్రమాదం, డ్రైవర్ బస్సు నడుపుతూ బిగ్ బాస్ చూస్తున్నాడా?

Bapatla, ఇంట్లో అమ్మానాన్నలు ఏమవుతారోనన్న స్పృహ వుంటే ఇలా బైక్ నడుపుతారా, గుద్దేశారు (video)

Kurnool Bus Accident: కర్నూలు ఘటన.. బస్సు ఓనర్ అరెస్ట్

రేవంత్ రెడ్డి ఓ బ్లాక్‌మెయిలర్.. జూబ్లీహిల్స్‌ ప్రజలు కాంగ్రెస్‌కు ఓటేస్తే అంతే సంగతులు: హరీష్

Pawan Kalyan: అధికారుల పనితీరుపై ఏపీ డిప్యూటీ సీఎం తీవ్ర అసంతృప్తి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ప్రపంచ మధుమేహ దినోత్సవం: రక్తంలో చక్కెర స్థాయిలను నిర్వహించడానికి కాలిఫోర్నియా బాదంపప్పులు

హ్యుందాయ్ హోప్ ఫర్ క్యాన్సర్ ద్వారా క్యాన్సర్ నుంచి సంరక్షణలో ముందడుగు

చిక్కుడు కాయలు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఎంత?

ఆస్తమా రోగులు డ్రాగన్ ఫ్రూట్ తింటే...

అధిక రక్తపోటుతో బాధపడేవారు ఈ పని చేయండి

తర్వాతి కథనం
Show comments