Webdunia - Bharat's app for daily news and videos

Install App

దంగల్ సరికొత్త రికార్డు.. మాతృదేశంలో కంటే.. చైనాలోనే అత్యధిక వసూళ్లు.. ఆ వరుసలో ఐదో స్థానం

దంగల్ సినిమా సంచలనాలు సృష్టిస్తోంది. భారత్‌ తరహాలో ప్రపంచ దేశాల్లోనూ భారీ వసూళ్లతో దూసుకెళ్తోంది. చైనాలో దంగల్ సినిమా రిలీజై.. కలెక్షన్ల స్టామినాతో దూసుకెళ్తోంది. తద్వారా సరికొత్త రికార్డును దంగల్ తన

Webdunia
గురువారం, 15 జూన్ 2017 (12:42 IST)
దంగల్ సినిమా సంచలనాలు సృష్టిస్తోంది. భారత్‌ తరహాలో ప్రపంచ దేశాల్లోనూ భారీ వసూళ్లతో దూసుకెళ్తోంది. చైనాలో దంగల్ సినిమా రిలీజై.. కలెక్షన్ల స్టామినాతో దూసుకెళ్తోంది. తద్వారా సరికొత్త రికార్డును దంగల్ తన ఖాతాలో వేసుకుంది. 
 
ప్రపంచంలో అత్యధిక వసూళ్లు సాధించిన నాన్-ఇంగ్లీష్ భాషల సినిమాల వరుసలో దంగల్ ఐదో స్థానాన్ని కైవసం చేసుకుంది. ఈ వారాంతానికి $301 మిలియన్ డాలర్ల (1930 కోట్ల రూపాయల)తో సరికొత్త చరిత్ర సృష్టించనుంది. 
 
భారత్‌లో $84.40 మిలియన్ డాలర్లు వసూళ్ళు చేసిన దంగల్, చైనాలో $179.80 మిలియన్ డాలర్లు వసూళ్ళు సాధించి "భారత్‌లో కంటే చైనాలోనే అత్యధికంగా కలెక్షన్లు సాధించిన సినిమాగా నిలిచింది. మాతృభాషలో కంటే మాతృ దేశంలో కంటే చైనాలోనే ఎక్కువ వసూళ్ళు సాధించిన గొప్ప రికార్డు సాధించిన చిత్రంగా దంగల్ నిలిచింది. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

ప్రసన్న ఇంటిపై దాడి.. మూడు హత్యలు, ఆరు హత్యాయత్నాలు, 12 దాడులు: జగన్ ఫైర్

Hyderabad: రోజూ మద్యం తాగి వస్తే భరించేదెవరు? బండరాయితో కొట్టి చంపేసిన భార్య

EV Cycle: ఎలక్ట్రిక్ సైకిల్‌ను తయారు చేసిన ఇంటర్ విద్యార్థి సిద్ధు.. పవన్ ఏం చేశారంటే?

Bangalore: భార్యను నేలపై పడేసి, గొంతుపై కాలితో తొక్కి చంపేసిన భర్త

సీమాంధ్ర పాలకుల కంటే తెలంగాణకు కేసీఆర్ ద్రోహమే ఎక్కువ: రేవంత్ రెడ్డి (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments