Webdunia - Bharat's app for daily news and videos

Install App

అషూ రెడ్డితో రాహుల్ లవ్ ట్రాక్.. పునర్వని సంగతి ఏమైంది?

Webdunia
బుధవారం, 5 మే 2021 (11:37 IST)
ఉయ్యాల జంపాల ఫేమ్ పునర్నవితో సింగర్ రాహుల్ సిప్లగింజ్ ప్రేమలో వుండిన సంగతి తెలిసిందే. బిగ్ బాస్ హౌస్‌లో వున్నప్పుడు వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించిందని వార్తలు వచ్చాయి. దీంతో వీరు పెళ్లి పీటలెక్కబోతున్నారంటూ ఆ మధ్య వార్తలు వినిపించాయి. 
 
కానీ షో పూర్తయ్యాక పరిస్థితి తలకిందులైంది. నెమ్మదిగా వీరి మధ్య దూరం పెరిగింది. అనూహ్యంగా రాహుల్‌.. జూనియర్‌ సామ్‌ అషూరెడ్డికి క్లోజ్‌ అయ్యాడు. కలిసి పార్టీలు చేసుకోవడం.. ఒకరి కోసం ఇంకొకరు పోస్టులు పెట్టడం చూసి వీరద్దరూ ప్రేమలో వున్నారా అంటూ అందరూ మాట్లాడుకోవడం మొదలెట్టారు. ఈ ఊహాగానాలకు ఆజ్యం పోస్తూ అషూను ఎత్తుకున్న రాహుల్‌ ఫొటో వైరల్‌ కావడంతో వీరి రిలేషన్‌ ఏంటనేది హాట్‌ టాపిక్‌గా మారింది. 
 
తాజాగా ఓ ఇంటర్వ్యూలో రాహుల్‌ మాట్లాడుతూ.. అషూ రెడ్డి తనకు చాలా స్పెషల్‌ అని చెప్పుకొచ్చాడు. ఆమె చూపించే కేరింగ్‌ ఇష్టమన్నాడు. ఆమె తన బెస్ట్‌ ఫ్రెండ్‌ అని స్పష్టం చేశాడు. ఈ మధ్య ఓ సారి డబ్బులు అవసరమై అషూను రూ.10 వేలు అడిగానని, ఆమె క్షణం ఆలస్యం చేయకుండా వెంటనే పంపించిందని చెప్పాడు.
 
కానీ వేరే వాళ్ల దగ్గర ఇలా నిర్మొహమాటంగా అడగలేనని పేర్కొన్నాడు. ఇతడి ఇంటర్వ్యూ చూసిన అషూ ఎమోషనల్‌ అయింది. థాం​క్యూ రాహుల్‌.. నాకు ఏడుపొస్తోంది.. నువ్వు ఎప్పటికీ ఎంతో స్పెషల్‌.. అని ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీస్‌లో రాసుకొచ్చింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ప్రి-వెడ్డింగ్ షూట్, స్పెషల్ ఎఫెక్ట్స్ కోసం టపాసులు పేల్చితే... (video)

బెంగళూరులో యువతిపై నడిరోడ్డుపై లైంగిక వేధింపులు.. అక్కడ తాకి అనుచిత ప్రవర్తన

మనిషిలా మాట్లాడుతున్న కాకి.. వీడియో వైరల్

క్యాన్సర్ పేషెంట్‌పై అత్యాచారం చేశాడు.. ఆపై గర్భవతి.. వ్యక్తి అరెస్ట్.. ఎక్కడ?

మలబార్ గోల్డ్ అండ్ డైమెండ్స్‌లో బంగారు కడియం చోరీ.. వీడియో వైరల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

తర్వాతి కథనం
Show comments