Webdunia - Bharat's app for daily news and videos

Install App

అందరి బుర్రలు ఒకేలా ఆలోచించవు కదా : సురేఖా వాణి

ఠాగూర్
బుధవారం, 4 జూన్ 2025 (09:32 IST)
పొట్టి దుస్తులు ధరించడంపై సినీ నటి సురేఖా వాణి స్పందించారు. ఓ మీడియా ప్రతినిధి అడిగిన ప్రశ్నకు ఆమె ఒకింత ఘాటుగానే సమాధానమిచ్చారు. ఆర్టిస్టులపై కామెంట్స్ సహజమేనని, అయితే, అన్ని బుర్రలు ఒకేలా ఆలోచించవని ర్కొన్నారు. "చౌదరి గారి అబ్బాయి - నాయుడు గారి అమ్మాయి" మూవీ టైటిల్స్ గ్లింప్స్‌ను తాజాగా విడుదల చేశారు. ఇందులో తనకు వ్యతిరేకంగా సాగుతున్న ట్రోల్స్‌పై ఆమె స్పందించారు. 
 
సినిమాలో పని చేసే నటీనటులు ఎక్కడికి వెళ్లినా, ఏం చేసినా అది సోషల్ మీడియాలో ఫోటోలు పెట్టడం సర్వసాధారణమై పోయిందన్నారు. వాటిని చూసి జనం పొట్టి దుస్తులపై వ్యతిరేక కామెంట్స్ చేస్తున్నారని తెపారు. నిజం చెప్పాలంటే అన్ని బుర్రలు ఒకేలా ఆలోచించవని పేర్కొన్నారు. 
 
వాడేదో ఆలోచించుకుని, ఏదో అనుకుని ఇష్టమొచ్చినట్టు వ్యాఖ్యలు చేస్తాడు. వాటిని ఎంతవరకు తీసుకోవాలన్నది మనకు తెలిసుండాలి. మొదట్లో నేను, నా కుమార్తె ఆ వ్యాఖ్యలకు స్పందించేవాళ్లం. తర్వాత వాటిని చూసి నవ్వుకోవడం మొదలుపెట్టాం. ఆ తర్వాత వాటి గురించి మాట్లాడుకోవడం కూడా మానేశాం అని సురేఖావాణి చెప్పుకొచ్చింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Jagan: చంద్రబాబు రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీలతో హాట్‌లైన్ కనెక్షన్‌లో వున్నారు.. జగన్

అమరావతిలో బసవతారకం ఆస్పత్రికి భూమిపూజ.. ఎక్కడినుంచైనా గెలుస్తా! (video)

stray dogs ఆ 3 లక్షల వీధి కుక్కల్ని చంపేస్తారా? బోరుమని ఏడ్చిన నటి సదా (video)

ప్రకాశం బ్యారేజీ వద్ద కృష్ణా నదికి పోటెత్తిన వరద, బుడమేరు పరిస్థితి ఏంటి? (video)

వెర్రిమొర్రి పిందెల్లారా, అతి భారీ వర్షం కురిస్తే అమరావతి మాత్రమే కాదు, ముంబై, హైదరాబాద్ కూడా జలమయం (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పెరుగుతో వీటిని కలిపి తినకూడదు, ఎందుకంటే?

టమేటోలు తింటే కలిగే ఆరోగ్యప్రయోజనాలు ఏమిటి?

కూల్‌డ్రింక్స్ తాగితే పక్షవాతం తప్పదంటున్న వైద్య నిపుణులు

స్నాక్స్ గుగ్గిళ్లు తింటే బలం, ఇంకా ఏం ప్రయోజనాలు?

కూర్చుని చేసే పని, పెరుగుతున్న ఊబకాయులు, వచ్చే వ్యాధులేమిటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments