Arnold : అవతార్: ఫైర్ అండ్ ఆష్ ప్రీమియర్‌ చూసి అర్నాల్డ్ ష్వార్జెనెగర్ ప్రశంస

దేవి
గురువారం, 4 డిశెంబరు 2025 (11:19 IST)
Arnold Schwarzenegger at Avatar: Fire and Ash Premiere, Los Angeles
లాస్ ఏంజిల్స్‌లో జరిగిన అవతార్: ఫైర్ అండ్ ఆష్ ప్రీమియర్‌కు టెర్మినేటర్ నటుడు అర్నాల్డ్ ష్వార్జెనెగర్ తన మిత్రుడు జేమ్స్ కామెరాన్‌కు మద్దతుగా హాజరయ్యారు. ఇద్దరూ టెర్మినేటర్ ఫ్రాంచైజీలో కలిసి పనిచేసిన దశాబ్దాల చరిత్రను పంచుకుంటున్నారు. ఇది యాక్షన్ సినిమాలో వారిని లెజెండ్స్‌గా నిలిపింది.
 
ప్రీమియర్ వేడుక భారీ ఉత్సాహంతో నిండిపోయింది. ఈ ఏడాది అత్యంత ఆసక్తికరమైన రిలీజ్‌లలో ఒకటిగా నిలిచిన ఈ చిత్రంకు అభిమానులు, ఇండస్ట్రీ ఇన్‌సైడర్లు, మీడియాతో హోరెత్తించింది. కామెరాన్ సై-ఫై యూనివర్స్‌ను మరింత విస్తరించిన ఈ మూవీలో అద్భుతమైన విజువల్స్, ఎక్స్‌పాండెడ్ వరల్డ్‌బిల్డింగ్ ఉన్నాయి. ష్వార్జెనెగర్ రాకతో వేడుక మరింత ఆకర్షణీయంగా మారింది.
 
ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం అద్భుతమైన ముందస్తు స్పందనలు అందుకుంది. విమర్శకులు దాని అద్భుత విజువల్స్, కొత్త పాత్రలు, స్కేల్, హార్ట్, సినిమాటిక్ ఆంబిషన్‌లను ప్రశంసించారు. అవతార్: ఫైర్ అండ్ ఆష్ డిసెంబర్ 19న భారత్‌లో ఇంగ్లీష్, హిందీ, తమిళం, తెలుగు, కన్నడ, మలయాళం భాషల్లో థియేటర్లలో విడుదలవుతుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

బలహీనపడిన వాయుగుండం... మరో రెండు రోజులు వర్షాలే వర్షాలు

తత్కాల్ విధానంలో కీలక మార్పు ... ఇకపై కౌంటర్ బుకింగ్స్‌కు కూడా ఓటీపీ

నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర రెడ్డి పెద్ద మనసు, పెంచలయ్య కుటుంబానికి రూ. 10 లక్షలు (video)

యమలోకానికి 4 రోజులు శెలవు పెట్టి హైదరాబాద్ రోడ్లపై తిరుగుతున్న యమధర్మరాజు (video)

భర్త లేని స్త్రీ మరొకడితో హాయిగా వుండకూడదా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

తర్వాతి కథనం
Show comments