Webdunia - Bharat's app for daily news and videos

Install App

అందమైన అప్సర రాణి డాన్స్‌ అద్భుతం - ఆమెను ఇలా ఇష్టపడుతా :రామ్ గోపాల్ వర్మ

Webdunia
గురువారం, 26 అక్టోబరు 2023 (15:48 IST)
Apsara rani-varma
నాకు అందమంటే మహా ఇష్టం. అడవి కూడా చాలా అందంగా ఉంటుంది. మరి అందమైన అడవిలో అందమైన అప్సర రాణి డాన్స్‌లు చేస్తూ.. ఫైట్స్‌ చేస్తుంటే చూడటానికి చాలా అద్భుతంగా ఉంది. ప్రొడక్షన్‌ వ్యాల్యూస్‌ కూడా బాగున్నాయి. ఈ సినిమా మంచి విజయం సాధించి యూనిట్‌ అందరికీ మంచి పేరు తీసుకు రావాలని కోరుకుంటున్నా. హాయ్ అప్సర  నేను నిన్ను ఇలా ఇష్టపడుతున్నాను అని ఓ ఫ్తో కూడా షేర్ చేసాడు రామ్ గోపాల్ వర్మ.

నగేష్‌ నారదాసి దర్శకత్వంలో దేవర శ్రీధర్‌ రెడ్డి (చేవెళ్ల) నిర్మాతగా , అప్సరా రాణి ప్రధాన పాత్రలో రూపొందిన సస్పెన్స్‌ థ్రిల్లర్‌ చిత్రం ‘తలకోన’ నవంబర్‌ రెండో వారంలో విడుదలకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా వర్మ ఇలా తెలిపారు.

దర్శకుడు నగేష్‌ నారదాసి మాట్లాడుతూ,  కైమ్‌ థ్రిల్లర్‌తో సాగే ఈ కథాంశం మొత్తం ఫారెస్ట్‌లో చిత్రీకరించాం. ప్రకృతిలో ఏమేమి జరుగుతాయో తెలిపే ప్రయత్నం కూడా చేసాము. హీరోయిన్‌ ఓరియెంటెడ్‌ మూవీ అయినా పూర్తి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌కు కావాల్సిన అన్ని అంశాలూ ఉన్నాయి. ప్రేక్షకుల్ని తప్పకుండా ఆకట్టుకుంటుంది. దయచేసి అందరూ థియేటర్స్‌లో ఈ సినిమా చూసి మమ్మల్ని ప్రోత్సహించండి అన్నారు.<>

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Pulivendula ZPTC Bypoll: పులివెందుల జెడ్పీటీసీ స్థానానికి జరిగిన ఉప ఎన్నిక

జార్ఖండ్ రాష్ట్ర మాజీ సీఎం శిబు సొరేన్ కన్నుమూత

ఫామ్‌హౌస్‌లో డ్రగ్స్ పార్టీ - ఉప్పందించిన స్థానికులు.. టెక్కీల అరెస్టు

ఏపీలో వచ్చే మూడు రోజులపాటు వర్షాలు

అర్థంకాని చదువు చదవలేక చావే దిక్కైంది.. సూసైడ్ లేఖలోని ప్రతి అక్షరం ఓ కన్నీటి చుక్క..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

గుండె ఆరోగ్యానికి లేత చింతకాయ పచ్చడి, ఇంకా ఎన్నో ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments