Webdunia - Bharat's app for daily news and videos

Install App

నాకూ ప్రభాస్‌కు మధ్య ఏమీ లేదు... ఎన్నిసార్లు చెప్పాలి... ఆ... అనుష్క ఆగ్రహం

తాజాగా భాగమతిగా కనిపించిన అనుష్క శెట్టికి ఓ ఇంటర్వ్యూలో ఇబ్బందికర ప్రశ్న ఎదురైంది. అది అందరికీ తెలిసిన ప్రశ్నే. అదేమిటంటే.. బాహుబలి హీరో ప్రభాస్- అనుష్కకు మధ్య ప్రేమ గురించి. వాళ్లిద్దరూ ప్రేమలో పడ్డారనీ, త్వరలో పెళ్లి చేసుకుంటారని పెద్ద చర్చ జరుగింద

Anushka Shetty
Webdunia
గురువారం, 8 ఫిబ్రవరి 2018 (21:38 IST)
తాజాగా భాగమతిగా కనిపించిన అనుష్క శెట్టికి ఓ ఇంటర్వ్యూలో ఇబ్బందికర ప్రశ్న ఎదురైంది. అది అందరికీ తెలిసిన ప్రశ్నే. అదేమిటంటే.. బాహుబలి హీరో ప్రభాస్- అనుష్కకు మధ్య ప్రేమ గురించి. వాళ్లిద్దరూ ప్రేమలో పడ్డారనీ, త్వరలో పెళ్లి చేసుకుంటారని పెద్ద చర్చ జరుగింది. దీనిపై అటు ప్రభాస్ - ఇటు అనుష్క ఎన్నోసార్లు క్లారిటీ ఇచ్చారు. తాము కేవలం స్నేహితులం మాత్రమేనని చెప్పారు. 
 
ఐనా కొందరు మాత్రం అదేపనిగా వారి గురించి అలాంటి ప్రచారమే సాగిస్తూ వున్నారు. తాజాగా అనుష్క ఓ ఇంటర్య్వూ ఇస్తుండగా ఆమెకు అదే ప్రశ్న ఎదురైంది. ప్రభాస్‌కు మీకు మధ్య.. అనగానే అనుష్కకు ఆగ్రహం వచ్చేసింది. ప్రభాస్‌తో పెళ్లి అనగానే సహనాన్ని కోల్పోయిన అనుష్క, తామిద్దరం మంచి స్నేహితలమని ఎన్నోసార్లు చెప్పానని అసహనంగా చెప్పింది. 
 
తామిద్దరం పెళ్లి చేసుకోబోతున్నట్లు జరుగుతున్న ప్రచారంలో ఎంతమాత్రం నిజం లేదనీ, అదంతా గాలి కబుర్లని మండిపడింది. దీని గురించి ఇప్పటికే తామిద్దరం చెప్పామనీ, అయినా మళ్లీమళ్లీ ఎందుకు ఇలాంటి ప్రశ్నలు అడుగుతారూ అంటూ ఒకింత కోపాన్ని ప్రదర్శించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

తప్పు చేశా.. ఇకపై బెట్టింగులకు ప్రమోట్ చేయను : శ్యామల

నల్గొండలో టెన్త్ పరీక్ష ప్రశ్నపత్రం లీక్ - 11 మంది అరెస్టు

Pawan Kalyan: తమిళనాడులో జనసేన ఏర్పాటు.. స్టాలిన్‌ను కొనియాడిన పవన్ కల్యాణ్

రాళ్లతో కొడతానంటే ప్రశ్నపత్రం చూపించాను... వాళ్లు ఫోటో తీసుకున్నారు : విద్యార్థిని

మాజీ స్పీకర్ తమ్మినేని డిగ్రీ సర్టిఫికేట్.. నకిలీదా.. విచారణ జరపండి..!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరంలో చెడు కొవ్వును తగ్గించుకునే మార్గాలు ఏమిటి?

చియా గింజలు ఎందుకు తినాలో తెలుసా?

ఉసిరి సైడ్ ఎఫెక్ట్స్, ఏంటో తెలుసా?

పుదీనా రసంలో యాలకుల పొడి తాగితే కలిగే ప్రయోజనాలు

పండ్లను ఖాళీ కడుపుతో తినవచ్చా?

తర్వాతి కథనం
Show comments