Webdunia - Bharat's app for daily news and videos

Install App

సైరాలో అనుష్క.. థ్యాంక్స్ చెప్పిన చెర్రీ.. సూపరన్న డార్లింగ్..

Webdunia
ఆదివారం, 13 అక్టోబరు 2019 (16:08 IST)
మెగాస్టార్ చిరంజీవి నటించిన సైరా నరసింహా రెడ్డి సినిమాలో అనుష్క ఝాన్సీ లక్ష్మీబాయ్‌గా నటించింది. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రామ్ చరణ్ నిర్మాతగా దాదాపు రూ.250 కోట్లకు పైగా బడ్జెట్‌తో ఈ సినిమాను తెరకెక్కించారు. ఈ సినిమా హిట్ కావడంతో ఈ సినిమాలో నటించిన నటీనటులతో పాటు టెక్నీషియన్స్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసారు రామ్ చరణ్. 
 
అంతేగాకుండా ఈ సందర్భంగా అనుష్కకు థాంక్స్ చెప్పారు. ‘సైరా నరసింహారెడ్డి’లో అనుష్క కథకు కీలక మలుపు తిప్పే పాత్రలో నటించారని కొనియాడారు. గతంలో రుద్రమదేవి సినిమాలో రుద్రమదేవిగా మెప్పించిన అనుష్క సైరాలో ఝాన్సీ లక్ష్మీబాయి‌గా కనిపించింది. 
 
సైరాలో అనుష్క రోల్‌పై ఇప్పటికే డార్లింగ్ ప్రభాస్ కూడా ప్రశంసల వర్షం కురిపించాడు. బాహుబలిలో దేవసేనకు తర్వాత ఝాన్సీగా అనుష్క కనిపించడం సూపర్ అంటూ కొనియాడాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కొండ నాలుకకు మందు ఇస్తే ఉన్న నాలుక ఊడిపోయింది...

కాంగ్రెస్ నేతపై వాటర్ బాటిల్‌తో బీఆర్ఎస్ ఎమ్మెల్యే దాడి

వీధి కుక్కలను వెంటాడి కాల్చిన చంపిన వ్యక్తి, ఎందుకంటే? (video)

ధర్మస్థల కేసులో బిగ్ ట్విస్ట్ - తవ్వకాల్లో బయటపడిన అస్థిపంజరం

తిరుప్పూర్ ఎస్ఐను నరికిచంపిన నిందితుడి కాల్చివేత.. ఎక్కడ?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కదంబ వృక్షం ఆరోగ్య ప్రయోజనాలు

పప్పు పూర్ణాలు ఆరోగ్య ప్రయోజనాలు

డయాబెటిస్ డిస్ట్రెస్ మరియు బర్నౌట్, ఏంటివి?

viral fever: ఈ వర్షాకాలంలో ఆరోగ్యంగా ఉండండి, పెద్దల ఆరోగ్య రక్షణ కోసం వార్షిక టీకా అత్యవసరం

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments