అంటే సుందరానికి గ్లింప్స్ వీడియో రిలీజ్.. నానీకి ఒక చెప్పుకోలేని.? (Video)

Webdunia
శుక్రవారం, 3 జూన్ 2022 (10:52 IST)
హీరో నాని ప్రస్తుతం వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో అంటే సుందరానికి అనే మూవీ చేస్తున్నాడు. నాని కెరియర్‌లో ఇది 28వ సినిమా కాగా.. మైత్రీ మూవీ మేకర్స్‌లో నవీన్‌ ఎర్‌నేని, రవి శంకర్‌ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
 
జూన్ 10 న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న తరుణంలో చిత్ర యూనిట్ ప్రమోషన్లను స్పీడ్ చేసింది. ఇప్పటీకే ఫస్ట్ లుక్ , టీజర్ ఆసక్తి రేపగా..తాజాగా ట్రైలర్ గ్లింప్స్ రిలీజ్ చేసి ఆకట్టుకున్నారు. ‘అంటే సుందరానికీ ..’ సినిమా ట్రైలర్ ను జూన్ 2న విడుదల చేస్తున్నట్టు ప్రకటిస్తూ.. అందులోని హైలైట్స్‌తో గ్లింప్స్ వీడియో విడుదలైంది. 
 
ట్రైలర్ లోని విజువల్స్ ను షాట్స్ గా కట్ చేసి వదిలారు. ఈ వీడియో ట్రైలర్‌పై ఆసక్తిని రేకెత్తిస్తోంది. బ్రహ్మణ యువకునిగా నానీ, క్రిస్టియన్ అమ్మాయిగా నజ్రియా నటించిన ఈ సినిమా.. వీరిద్దరి ప్రేమకథ, దాని వల్ల జరిగే పరిణామాల నేపథ్యంలో హిలేరియస్ కామెడీని అందించబోతోంది. 
 
ఇందులో నానీకి ఒక చెప్పుకోలేని బలహీనత ఉంటుంది. అదేంటి అనేది మేకర్స్ ఎక్కడా రివీల్ చేయలేదు. అదే ఈ సినిమాకి హైలైట్ కానున్నదని సమాచారం. ఈ ట్రైలర్‌ను మీరూ ఓ లుక్కేయండి

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Naipunyam Portal: 2029 నాటికి యువతకు 20 లక్షల ఉద్యోగాలను సృష్టించాలి.. నారా లోకేష్

ChandraBabu: నాలుగు గంటలే నిద్రపోయే ఏపీ సీఎం చంద్రబాబు.. ఫాలో అవుతున్న నారా లోకేష్

నవంబర్ 8న నాలుగు కొత్త వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు ప్రారంభం

2027 Jagan Padayatra: 2027లో జగన్ కొత్త పాదయాత్రకు ప్లాన్ చేస్తున్నారా?

Lizard: వరదరాజ పెరుమాళ్ ఆలయంలో బంగారు, వెండి ప్రతిమలు మాయం (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చిక్కుడు కాయలు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఎంత?

ఆస్తమా రోగులు డ్రాగన్ ఫ్రూట్ తింటే...

అధిక రక్తపోటుతో బాధపడేవారు ఈ పని చేయండి

బరువు పెరగాలనుకునేవారు ఈ 5 పదార్థాలు తింటే చాలు...

ఔషధంలా ఉపయోగపడే లవంగాలు, ఏమేమి ప్రయోజనాలు?

తర్వాతి కథనం
Show comments