Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అంటే సుందరానికీ ట్రైలర్ గ్లింప్స్.. (Video)

Advertiesment
Nani
, సోమవారం, 30 మే 2022 (15:43 IST)
నేచురల్ స్టార్ నాని నటిస్తున్న లేటెస్ట్ మూవీ "అంటే సుందరానికీ..". తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ అప్‌డేట్‌ను అనౌన్స్ చేసేందుకు చిత్ర యూనిట్ సిద్ధమయ్యింది. ఇప్పటికే రిలీజ్ అయిన ఈ సినిమా పోస్టర్స్, టీజర్ ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకోవడంలో సక్సెస్ అయ్యాయి. 
 
 ఈ సినిమాను దర్శకుడు వివేక్ ఆత్రేయ తెరకెక్కిస్తుండగా, ఔట్ అండ్ ఔట్ ప్యూర్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమాను చిత్ర యూనిట్ రూపొందిస్తోంది. 
 
ఇక ఈ సినిమాలో మాలయాళ ముద్దుగుమ్మ నజ్రియా హీరోయిన్‌గా తెలుగు తెరకు పరిచయం అవుతోంది. తాజాగా ఈ సినిమా నుంచి ట్రైలర్ గ్లింప్స్ వచ్చేసింది. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. 


 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పాట పాడుతూ వేదికపై కుప్పకూలి ప్రాణాలు విడిచిన గాయకుడు