Webdunia - Bharat's app for daily news and videos

Install App

సోనూసూద్ కు ట్విట్టర్‌లో మ‌రో అరుదైన రికార్డ్‌

Webdunia
మంగళవారం, 18 జనవరి 2022 (19:08 IST)
Sonu Sood, Micro-Blogging Site
సోనూసూద్ గురించి తెలియ‌ని భార‌తీయుడు వుండ‌డు. విల‌న్‌గా ప‌లు సినిమాలు చేసినా రియ‌ల్ లైఫ్ హీరోగా అంద‌రూ భావించ‌డం విశేషం. ముఖ్యంగా క‌రోనా స‌మ‌యంలో ఆయ‌న చేసిన సేవ‌లు అంతా ఇంతాకాదు. దాదాపు ల‌క్ష‌లు వేత‌నం తీసుకునే ఏ రాజ‌కీయ నాయ‌కుడు చేయ‌ని ప‌నిని చేశాడు. ఇందుకు ఆయ‌న్ను కామ‌న్‌మేన్ సైతం అభినంద‌లు తెలియ‌జేశారు. ముంబైలోని త‌న ఇంటికి వ‌చ్చిన అభిమానుల‌కు, అనార్తుల‌కు, విక‌లాంగుల‌కు ఇతోదికంగా సేవ చేయ‌డం ప‌రిపాటి అయింది.
 
ఆక్సిజ‌న్ సిలెండ‌ర్లు లేక‌పోవ‌డంతో ఆయ‌నే ఆక్సిజ‌న్ ప్లాంట్‌ల‌ను పెట్ట‌డం విశేషం. ఇలా ఒక‌టికాదు రెండు కాదు ఎన్నో ప్ర‌జాసేవ‌లు చేసిన ఆయ‌న తాజాగా మంగ‌ళ‌వారంనాడు వీడియో కెమెరామెన్‌కు క‌రోనా సోక‌డంతో సికింద్రాబాద్‌లో ఆసుప‌త్రిలో చేరార‌ని తెలియ‌గానే ఆయ‌న ట్రీట్‌మెంట్‌ను తానే భ‌రిస్తార‌ని భ‌రోసా నింపారు. 
 
ఇవ‌న్నీ ప్ర‌జ‌లు ఫాలో అవుతున్నార‌నుకుంటా. తాజాగా సోనూసూద్ ట్విట్టర్‌లో అరుదైన మైలురాయిని సాధించారు. అతను మైక్రో-బ్లాగింగ్ సైట్‌లో 11 మిలియన్ల మంది అనుచరుల మార్క్‌ను సాధించాడు మరియు భారతదేశంలో అత్యధికంగా అనుసరించే ప్రముఖులలో ఒకడు అయ్యాడు. ఈ విష‌యాన్ని సోనూసూద్ త‌న ట్విట్ట‌ర్ ఖాతాలో అభిమానుల‌తో పాలుపంచుకున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Deputy CM ట్రెండ్, 10 వేల మంది జీవితాలు పోతాయ్ అంటారా? సీజ్ ది షిప్ అంటూ పవన్ కల్యాణ్

రోడ్డుపై వెళ్తున్న వ్యక్తిపై గాడిద దాడి.. కాలికి తీవ్రగాయం వీడియో వైరల్

నైరుతి బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం... ఆ రెండు పోర్టులకు ప్రమాద హెచ్చరికలు

పోర్టులోకి రైస్ ఎలా వస్తుంది? డిప్యూటీ సీఎం అయిన నాకే సహకారం లేదు: పవన్ విస్మయం (video)

వైనాట్ 175 అన్నారు.. చివరకు 11 వచ్చాయి.. అయినా మార్పు రాలేదు : జగన్‌పై బాలినేని ఫైర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

లవంగం పాలు ఆరోగ్య ప్రయోజనాలు

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments