చిరు ఫ్యామిలీ నుంచి మ‌రో హీరో వ‌స్తున్నాడు..!

మెగాస్టార్ ఫ్యామిలీ నుంచి నాగ‌బాబు, ప‌వ‌న్ క‌ళ్యాణ్, అల్లు అర్జున్, రామ్ చ‌ర‌ణ్, వ‌రుణ్ తేజ్, సాయిధ‌ర‌మ్ తేజ్, అల్లు శిరీష్ హీరోగా ప‌రిచ‌యం కావ‌డం తెలిసిందే. తాజాగా చిరు చిన్న‌ల్లుడు క‌ళ్యాణ్ దేవ్ విజేత సినిమా ద్వారా హీరోగా ప‌రిచ‌యం అవుతున్నాడు. సాయి

Webdunia
గురువారం, 28 జూన్ 2018 (14:02 IST)
మెగాస్టార్ ఫ్యామిలీ నుంచి నాగ‌బాబు, ప‌వ‌న్ క‌ళ్యాణ్, అల్లు అర్జున్, రామ్ చ‌ర‌ణ్, వ‌రుణ్ తేజ్, సాయిధ‌ర‌మ్ తేజ్, అల్లు శిరీష్ హీరోగా ప‌రిచ‌యం కావ‌డం తెలిసిందే. తాజాగా చిరు చిన్న‌ల్లుడు క‌ళ్యాణ్ దేవ్ విజేత సినిమా ద్వారా హీరోగా ప‌రిచ‌యం అవుతున్నాడు. సాయి కొర్ర‌పాటి నిర్మాణంలో రూపొందిన ఈ సినిమా వ‌చ్చే నెల ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తోంది. ఇప్పుడు ఈ ఫ్యామిలీ నుంచి మ‌రో హీరో వ‌స్తున్నాడు. ఎవ‌రంటారా..? సాయిధ‌ర‌మ్ తేజ్ త‌మ్ముడు వైష్ణ‌వ్‌ తేజ్.
 
నేల టిక్కెట్టు నిర్మాత రామ్ తాళ్లూరి వైష్ణ‌వ్‌ తేజ్‌ని హీరోగా పరిచయం చేస్తూ ఓ చిత్రాన్ని నిర్మించ‌డానికి ప్లాన్ చేస్తున్నారు. అప్పట్లో ఒకడుండేవాడు దర్శకుడు సాగర్‌ కె. చంద్ర ఈ సినిమాకి ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌నున్నారు. అయితే ఈ చిత్రం గురించి ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఈ సినిమా కంప్లీట్ అయిన త‌ర్వాత రామ్ తాళ్లూరి సాయిధ‌ర‌మ్ తేజ్‌తో సినిమా చేయ‌నున్న‌ట్టు స‌మాచారం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

నాంపల్లి కోర్టులో ఎదురుపడిన సునీత.. పట్టించుకోని జగన్.. అంత మొండితనమా?

భర్త లారీ డ్రైవర్.. భార్య ప్రియుడితో రీల్స్ చేసింది.. మందలించిన భర్తను ఏం చేసిందంటే?

ఒప్పందాలు, వాగ్దానాల పేరుతో ప్రజలను పదే పదే మోసం చేయొద్దు.. షర్మిల

ఇకపై ఫోటో, క్యూఆర్ కోడ్‌తో ఆధార్ కార్డులు జారీ

విధుల్లో వున్న ప్రభుత్వ అధికారులపై దాడి చేస్తే అంతే సంగతులు.. సజ్జనార్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments