Webdunia - Bharat's app for daily news and videos

Install App

బుసలు కొడుతున్న కరోనా.. ఐసీయూలో టీవీ నటుడు అనిరుధ్ డేవ్

Webdunia
శనివారం, 1 మే 2021 (13:12 IST)
Aniruddh Dave
కరోనా మహమ్మారి బుసలు కొడుతుంది. సెకండ్ వేవ్ మరింత తీవ్రంగా మారడంతో చాలా మంది కరోనా బారిన పడుతున్నారు. కొందరు త్వరగానే కోలుకుంటున్నప్పటికీ, మరి కొందరి పరిస్థితి విషమంగా మారుతుంది. ఇప్పటికే పలువురు ప్రముఖులు కరోనాతో కన్నుమూశారు. తాజాగా టెలివిజన్ నటుడు అనిరుధ్ డేవ్ కరోనాతో ఐసీయూలో చికిత్స పొందుతున్నారు.
 
గత వారం తనకు కరోనా పాజిటివ్ వచ్చిందని అనిరుధ్ స్వయంగా ప్రకటించాడు. పరిస్థితి తీవ్రంగా మారుతున్న నేపథ్యంలో ఆయనకు ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు. అందరు అనిరుధ్ త్వరగా కోలుకోవాలని ప్రార్ధించండి అంటూ నటి ఆస్తా చౌదరి తన ఇన్‌స్టాలో పేర్కొంది. 
 
భోపాల్‌లో షూటింగ్ చేస్తున్న సమయంలో అనిరుధ్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో ఆయన వెంటనే ప్రత్యేక వాహనంలో ముంబై చేరుకొని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇన్‌ఫెక్షన్ కాస్త ఎక్కువగా ఉండడంతో అతనికి ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అద్దెకు ఉంటున్న యువతి బాత్రూమ్‌లో సీక్రెట్ కెమెరా... లైవ్‌లో చూస్తూ పైశాచికం...

హనీమూన్ ట్రిప్ పేరుతో ఘరానా మోసం... కొత్త జంటకు కుచ్చుటోపీ...

ఒక్క ఛాన్స్ వస్తే హోం మంత్రిని అవుతా.. ఆపై రెడ్ బుక్ ఉండదు.. బ్లడ్ బుక్కే : ఆర్ఆర్ఆర్

హిమాచల్ ప్రదేశ్ ఆగని వర్షాలు... వరదలకు 75 మంది మృతి

రూ.7.5 కోట్ల ఫెరారీ కారుకు రూ.1.42 కోట్ల పన్ను.. క్షణాల్లో చెల్లించిన కోటీశ్వరుడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

తర్వాతి కథనం
Show comments