Webdunia - Bharat's app for daily news and videos

Install App

మరో వివాదంలో చిక్కున్న బాలీవుడ్ బ్యూటీ

Webdunia
ఆదివారం, 13 ఫిబ్రవరి 2022 (10:16 IST)
బాలీవుడ్ బ్యూటీ శిల్పాశెట్టి మరో వివాదంలో చిక్కుకుంది. ఆమెతో పాటు ఆమె సోదరి షమిత, వారి తల్లి సునందలకు ముంబైలోని అంధేరి కోర్టు తాజాగా సమన్లు జారీచేసింది. ఈ నెల 28వ తేదీన ఈ ముగ్గురూ కోర్టుకు హాజరుకావాలని కోర్టు ఆదేశించింది. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, ముంబైకు చెందిన ఓ పారిశ్రామికవేత్త వద్ద ఈ ముగ్గురు కలిసి రూ.21 లక్షల రుణాన్ని తీసుకుని తిరిగి చెల్లించలేదన్న ఆరోపణలు వస్తున్నాయి. ఇదే అంశంపై జుహూ పోలీస్ స్టేషన్‌లో ఒక కేసు కూడా నమోదైంది. ఈ వ్యవహారం కోర్టుకు చేరడంతో కోర్టు వీరికి సమన్లు జారీ చేసింది. 
 
కాగా, గత యేడాది శిల్పాశెట్టి భర్త రాజ్‌కుంద్రా పోర్న్ కంటెంట్ వీడియో తయారీ కేసులో అరెస్టయ్యారు.  ఈ కేసులో శిల్పాశెట్టిని కూడా పోలీసులు విచారించారు. ఆ తర్వాత సెప్టెంబరు నెలలో ఆయనకు బెయిల్ మంజూరైంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అంతర్జాతీయ పులుల దినోత్సవం: భారతదేశంలో అగ్రస్థానంలో మధ్యప్రదేశ్‌

మహిళ లో దుస్తుల్లో రెండు తాబేళ్లు.. అలా కనుగొన్నారు..?

జగన్ పైన గులకరాయి విసిరిన నిందితుడు కడపలో.., పట్టుకొచ్చారు (video)

Couple: బైకుపై అంకుల్-ఆంటీల రొమాన్స్.. హగ్గులు, కిస్సులతో ఈ లోకాన్ని మరిచిపోయారు.. (video)

చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి కోర్టులో చుక్కెదురు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం