Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాలీవుడ్ చిత్రం బ్రహ్మస్త్రాలో నాగార్జున షూటింగ్ పార్ట్ పూర్తి

Webdunia
మంగళవారం, 16 ఫిబ్రవరి 2021 (12:20 IST)
టాలీవుడ్ నటుడు కింగ్ నాగార్జున నటిస్తున్న బాలీవుడ్ చిత్రం బ్రహ్మాస్త్రా. అయాన్ ముఖ‌ర్జీ రూపొందిస్తున్న బ్ర‌హ్మాస్త్రా చిత్రం ప్యాన్ ఇండియా మూవీగా రూపొందుతుండ‌గా, ఈ చిత్రాన్ని హిందీ, తెలుగు, క‌న్న‌డ‌, మ‌ళ‌యాలం, క‌న్న‌డ భాష‌ల్లో విడుద‌ల చేయ‌నున్నారు. 
 
తాజాగా కింగ్ నాగార్జున‌కి సంబంధించిన షూటింగ్ ముగిసిన‌ట్లుగా బ్ర‌హ్మ‌స్త్ర టీమ్ అధికారికంగా ప్ర‌క‌టించారు. ఇదే విష‌యాన్ని కింగ్ నాగార్జున త‌న అధికారిక ట్విట్ట‌ర్ ఖాతా ద్వారా పోస్ట్ చేశారు. 
 
"ర‌ణ్‌బీర్, అలియాతో క‌లిసి ప‌ని చేయ‌డం సంతోషంగా అనిపించింద‌ని, నేను కూడా ఓ సాధా‌ర‌ణ ప్రేక్ష‌కుడి మాదిరిగా ఈ సినిమా విడుద‌ల కోసం వేచి చూస్తున్న‌"ట్లుగా నాగ్ ట్వీట్ ద్వారా తెలిపారు. ఈ సినిమా షూటింగ్ ప్ర‌స్తుతం భారీ సెట్లో న‌డుస్తోంది. అమితాబ్ బ‌చ్చ‌న్, మౌనీరాయ్ ఇందులో కీల‌క పాత్ర‌లు పోషిస్తున్నారు.

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

లడఖ్‌లోని గల్వాన్‌లో సైనిక వాహనంపై పడిన బండరాయి: ఇద్దరు మృతి

ప్రకాశం బ్యారేజీకి 3 లక్షల క్యూసెక్కులకు పైగా వరద నీరు.. అలెర్ట్

విద్యార్థికి అర్థనగ్న వీడియో కాల్స్... టీచరమ్మకు సంకెళ్లు

విధుల్లో చేరిన తొలి రోజే గుంజీలు తీసిన ఐఏఎస్ అధికారి (Video)

కోనసీమలో మూడు పడవలే.. వరదలతో ఇబ్బందులు.. నిత్యావసర వస్తువుల కోసం..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments