Webdunia - Bharat's app for daily news and videos

Install App

త్రివిక్రమ్ సినిమా ఓవర్.. ఇక జక్కన్న సినిమాకూ ఎన్టీఆర్‌‍కు ట్రైనర్ ఆయనే?

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న సినిమాలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమా కోసం ఎన్టీఆర్ శరీరాకృతి చక్కగా మారిపోనుంది. ఫిట్‌నెస్ కోసం ఎన్టీఆర్ క

Webdunia
మంగళవారం, 1 మే 2018 (18:23 IST)
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న సినిమాలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమా కోసం ఎన్టీఆర్ శరీరాకృతి చక్కగా మారిపోనుంది. ఫిట్‌నెస్ కోసం ఎన్టీఆర్ కొత్త లుక్‌తో కనిపించనున్నాడు.


ఇందుకోసం ఆయన లాయిడ్ స్టీవెన్స్ పర్యవేక్షణలో తన లుక్‌తో పాటు శరీరాకృతిని మార్చుకున్నాడు. డైట్ విషయంలో శ్రద్ధ తీసుకున్నాడు. కండలు కూడా పెంచుకున్నాడు. ఈ లుక్‌లో ఎన్టీఆర్‌ను చూసి ఫ్యాన్స్ మురిసిపోతున్నారు. 
 
త్రివిక్రమ్ సినిమా లుక్‌తోనే ఎస్ఎస్ రాజమౌళి చిత్రంలో యంగ్ టైగర్ కనిపించరని.. జక్కన్న చిత్రంలో వేరొక లుక్‌లో ఎన్టీఆర్ కనిపిస్తారని తెలుస్తోంది. బాక్సర్‌గా ఈ చిత్రంలో ఎన్టీఆర్ లుక్ అదిరిపోతుందని.. ఈ సినిమా కోసం కూడా లాయిడ్ స్టీవెన్స్‌నే జక్కన్న రంగంలోకి దించేందుకు ప్లాన్ చేస్తున్నాడట. త్రివిక్రమ్ మూవీని ఎన్టీఆర్ పూర్తిచేసిన వెంటనే స్టీవెన్స్ హైదరాబాద్‌లో వాలిపోతాడని సమాచారం. 
 
ఎన్టీఆర్, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న సినిమా కోసం స్టీవెన్స్ సమక్షంలోనే ఎన్టీఆర్ ఫిట్‌నెస్ ట్రైనింగ్ తీసుకుని దాదాపు 20కేజీల బరువును తగ్గించుకున్నాడు. ఇక ట్రైనింగ్ పిరియడ్ ముగియడంతో స్టీవెన్స్ హైదరాబాద్‌కు గుడ్‌బై చెప్పారు. 
 
ఈ సందర్భంగా స్టీవెన్స్ ఓ ట్వీట్ చేశారు. ''తారక్‌తో వర్క్ చేయడం చాలా ఇన్‌స్పైరింగ్‌గా ఉందని.. తారక్ కొత్త లుక్ కోసం తాను ఆతృతగా వున్నానని.. త్వరలోనే మళ్లీ కలుద్దామంటూ స్టీవెన్స్ ట్వీట్ చేశారు. దీనికి ఎన్టీఆర్ థ్యాంక్యూ సార్ అని రీ ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్‌ను బట్టి జక్కన్న మూవీకి కూడా యంగ్‌టైగర్‌కు ట్రైనర్‌గా స్టీవెన్స్ వ్యవహరిస్తారని తెలుస్తోంది

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఎన్‌కౌంటర్‌ నుంచి తప్పించుకున్నా... ఇది పునర్జన్మ : మంత్రి సీతక్క (Video)

గన్నవరం టీడీపీ ఆఫీసుపై దాడి కేసు : వల్లభనేని వంశీకి మళ్లీ నిరాశ

ఉద్యోగం కోసం కీచులాటల్లో భార్యను హత్య చేసాడా? భార్యాభర్తల కాల్ డేటా చూస్తున్నారా?

త్రిభాషా విద్యా విధానం వద్దు.. ద్విభాషే ముద్దు... వక్ఫ్ బిల్లు రద్దు చేయాలి : విజయ్

మయన్మార్‌లో భారీ భూకంపం.. పేక మేడల్లా కూలిపోయిన భవనాలు (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

మధుమేహ వ్యాధిగ్రస్తులు పుచ్చకాయ తినవచ్చా?

రోజుకు ఒక గుప్పెడు కాలిఫోర్నియా బాదం పప్పులు తినండి

ఆలివ్ ఆయిల్ ప్రయోజనాలు

రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి మీ ఆహారంలో తప్పనిసరిగా చేర్చుకోవాల్సిన ఆహారాలు

తర్వాతి కథనం
Show comments