Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఐస్‌క్రీమ్ అరగిస్తే ముక్కులో నుంచి పొగ వస్తుందా... ఈ వీడియో చూడండి..

ఐస్‌క్రీమ్‌ను ఇష్టపడని వారంటూ ఉండరు. చక్కెర వ్యాధిగ్రస్తులు సైతం వీటిని లొట్టలేసుకుని తినేందుకు ఉవ్విళ్లూరుతారు. అయితే, ఐస్‌క్రీమ్‌ను ఆరగిస్తే ముక్కులోని పొగలు రావడాన్ని ఎపుడైనా చూశారా? చూడలేదంటే ఈ వీ

Webdunia
గురువారం, 7 జూన్ 2018 (11:47 IST)
ఐస్‌క్రీమ్‌ను ఇష్టపడని వారంటూ ఉండరు. చక్కెర వ్యాధిగ్రస్తులు సైతం వీటిని లొట్టలేసుకుని తినేందుకు ఉవ్విళ్లూరుతారు. అయితే, ఐస్‌క్రీమ్‌ను ఆరగిస్తే ముక్కులోని పొగలు రావడాన్ని ఎపుడైనా చూశారా? చూడలేదంటే ఈ వీడియోలో చూడండి.
 
తన మాటకారితనంతో, తనదైనశైలిలో విసిరే పంచ్‌లతో యాంకరింగ్‌ చేస్తూ మంచి గుర్తింపు తెచ్చుకున్న బుల్లితెర యాంకర్ సుమ కనకాల. ఆమె సోషల్ మీడియాలోనూ తనకు సంబంధించిన ఫొటోలు, వీడియోలను పోస్ట్ చేస్తూ అలరిస్తోంది. తాజాగా ఆమె ఓ చోట ఐస్‌క్రీమ్‌ తింటూ వీడియో తీసుకుంది. అది మామూలు ఐస్‌క్రీమ్‌ కాదు. ఎంతో చల్లగా ఉండే ఆ ఐస్‌క్రీమ్‌ను తింటే నోట్లోంచి, ముక్కులోంచి పొగలు కక్కాల్సిందే.
 
దాన్ని సుమ తింటూ తనదైన శైలిలో హావభావాలు ఒలకబోస్తూ, ఐస్‌క్రీమ్‌ రుచిని ఆస్వాదిస్తూ, ఎంచక్కా ఆరగిస్తూ నవ్వుతూ అందరినీ నవ్వించింది. ఆమె హావభావాలను ఓ వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. అంతే.. ఆ వీడియో ఇపుడు వైరల్ అయింది. 

 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భారత్ - పాకిస్థాన్‌తో సహా ఆరు యుద్ధాలు ఆపేశాను : డోనాల్డ్ ట్రంప్

Leopard: గోల్కొండ వద్ద పులి.. రోడ్డు దాటుతూ కనిపించింది.. (video)

పవన్‌ను కలిసిన రెన్షి రాజా.. ఎవరీయన?

అంతర్జాతీయ పులుల దినోత్సవం: భారతదేశంలో అగ్రస్థానంలో మధ్యప్రదేశ్‌

మహిళ లో దుస్తుల్లో రెండు తాబేళ్లు.. అలా కనుగొన్నారు..?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments