Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుపతికి రావట్లేదు.. సుడిగాలి సుధీర్‌తో ఆ ఫ్లెక్సీ ఏంటి? రష్మీ గౌతమ్

Webdunia
శనివారం, 8 డిశెంబరు 2018 (14:25 IST)
జబర్దస్త్ స్టార్ సుడిగాలి సుధీర్, యాంకర్ రష్మీల మధ్య ప్రేమాయణం నడుస్తున్నట్లు వార్తలొస్తున్నా.. వాళ్లిద్దరూ మాత్రం తాము స్నేహితులమేనని క్లారిటీ ఇచ్చారు. జబర్దస్త్ కామెడీ షో ద్వారా వీరిద్దరూ బాగా ఫేమస్ అయిన నేపథ్యంలో తాజాగా ఓ ఫ్లెక్సీ వివాదంపై రష్మీ స్పందించిది. క్యాన్సర్‌పై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు తిరుపతిలో కొందరు ఈ నెల 9వ తేదీన టెన్‌కె రన్‌‌ను నిర్వహించనున్నారు. 
 
ఈ కార్యక్రమంలో సుధీర్, రష్మీ పాల్గొననున్నట్లు ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు. ఈ ఫ్లెక్సీపై రష్మీ స్పందించింది. ఈ ఈవెంట్‌కు సంబంధించిన తనను ఎవ్వరూ సంప్రదించలేదని.. ఈ ఈవెంట్‌కు తాను రానున్నట్టుగా జరుగుతున్న ప్రచారంలో ఎలాంటి నిజం లేదని రష్మీ స్పష్టం చేసింది. వెంటనే ఆ ఫ్లెక్సీని తొలగించండంటూ నిర్వాహకులకు సోషల్ మీడియా ద్వారా తెలిపింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పెద్ద కుమారుడుపై ఆరేళ్ళ బహిష్కరణ వేటు : లాలూ ప్రసాద్ యాదవ్ సంచలనం

కేరళ సముద్రతీరంలో మునిగిపోయిన లైబీరియా నౌక.. రెడ్ అలెర్ట్

కుప్పంలో సీఎం చంద్రబాబు దంపతుల గృహ ప్రవేశం

దేశంలో తొలి కోవిడ్ మరణం : కర్నాటకలో పెరుగుతున్న కేసులు

భారీ వర్షాలకు ఢిల్లీ అస్తవ్యస్తం - ఠాణా పైకప్పు కూలి ఎస్ఐ మృతి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆహారంలో చక్కెరను తగ్గిస్తే ఆరోగ్య ఫలితాలు ఇవే

పిసిఓఎస్‌తో ఇబ్బంది పడుతున్నారా? వ్యాధి పరిష్కారానికి అనువైన అల్పాహారాలివిగో...

ఎసిడిటీని అడ్డుకునేందుకు 5 మార్గాలు

వేరుశనగ చిక్కీ ఆరోగ్య ప్రయోజనాలు

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

తర్వాతి కథనం
Show comments