Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుపతిలో అలా దొరికిపోయిన హరితేజ, శివారెడ్డి...

'బిగ్ బాస్'షోతో తెలుగు ప్రజలకు దగ్గరయ్యారు హరితేజ. బిగ్ బాస్‌లో విజయం హరితేజకే వరిస్తుందని అందరూ భావించారు. కానీ అలా జరగలేదు కానీ అందులో తనదైనశైలిలో రాణించిన హరితేజకు మాత్రం మంచి గుర్తింపే వచ్చింది.

Webdunia
గురువారం, 19 అక్టోబరు 2017 (14:46 IST)
'బిగ్ బాస్'షోతో తెలుగు ప్రజలకు దగ్గరయ్యారు హరితేజ. బిగ్ బాస్‌లో విజయం హరితేజకే వరిస్తుందని అందరూ భావించారు. కానీ అలా జరగలేదు కానీ అందులో తనదైనశైలిలో రాణించిన హరితేజకు మాత్రం మంచి గుర్తింపే వచ్చింది. ఆ షోలో నటించక ముందువరకు హరితేజ అంటే ఎవరో తెలియదు. కానీ షో బాగా పాపులర్ అయిన తర్వాత హరితేజ దశ తిరిగి అవకాశాలు వస్తున్నాయి. ఏపీ ప్రభుత్వం ఆధ్వర్యంలో తిరుపతిలో జరిగిన దీపావళి పండుగ ప్రత్యేక కార్యక్రమాల్లో హరితేజ సందడి చేశారు.
 
హరితేజతో కమెడియన్ శివారెడ్డి పలువురు గాయనీ, గాయకులు కార్యక్రమంలో పాల్గొన్నారు. అయితే హరితేజ, శివారెడ్డిల మధ్యే కెమిస్ట్రీ బాగా నడిచింది. ఒకరిపై ఒకరు సెటైర్లు వేసుకుంటూ కార్యక్రమం మొత్తం వీరిద్దరే నడిపించారు. హరితేజ మామూలుగా చేసే యాక్టింగ్ కన్నా ఎక్కువగా ఇందులో ఓవర్ యాక్టింగ్ చేసిందని అభిమానులు చెబుతున్నారు. 
 
శివారెడ్డిని స్టేజ్‌పైన రకరకాల మాటలనడమేకాకుండా, వల్గర్‌గా కూడా మాట్లాడారు హరితేజ. అయితే అంతా కార్యక్రమంలో భాగమని శివారెడ్డి ఊరుకున్నా హరితేజ మాటలకు మాత్రం ఆ కార్యక్రమానికి వచ్చిన అభిమానులు మాత్రం ఇబ్బంది పడ్డారు. మరికొందరైతే వీరిద్దరి యాక్టింగ్ చూసి నోటి మీద వేళ్లేసుకున్నారు. జుగుప్సాకరంగా మాట్లాడటంలాంటి డైలాగులు ఉండటంతో ఫ్యామిలీలతో కార్యక్రమానికి వచ్చిన వారు ఇబ్బందులు పడ్డారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పెద్దిరెడ్డి పక్కకుపోతే.. పవన్‌తో చేతులు కలిపిన బొత్స -వీడియో వైరల్

ప్రభాస్‌తో అక్రమ సంబంధం అంటగట్టింది మీరు కాదా జగన్ రెడ్డీ? వైస్ షర్మిల (Video)

ఆ రెండు బీఎండబ్ల్యూ కార్లు మిస్.. ఏమయ్యాయో చెప్పండి.. పవన్ కల్యాణ్

ఆరోపణలపై ఆడబిడ్డకో న్యాయం... అదానీకో న్యాయమా? : కె.కవిత

గౌతమ్ అదానీ వ్యవహారం భారత ఆర్థిక వ్యవస్థ, రాజకీయాలపై ఎలాంటి ప్రభావం చూపనుంది?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వాయు కాలుష్యంలో హృద్రోగులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

హెల్దీ లివర్ కోసం పాటించాల్సిన చిట్కాలు

రోజూ కొన్ని బాదంపప్పులు తీసుకోండి: నేటి వేగవంతమైన జీవనశైలిలో ఆరోగ్యానికి తోడ్పడుతుంది

రక్తవృద్ధికి తోడ్పడే ఖర్జూరాలు

శీతాకాలంలో ఆరోగ్యంగా వుండటానికి 8 చిట్కాలు

తర్వాతి కథనం
Show comments