పెంపకం సరిలేదు.. నా చెప్పులతో చెంపలేస్తా.. అనసూయ ఫైర్

Webdunia
బుధవారం, 15 ఫిబ్రవరి 2023 (22:44 IST)
ప్రేమికుల దినోత్సవం సందర్భంగా తన భర్తతో కలిసి దిగిన ఫోటోను సోషల్ మీడియాలో పోస్టు చేసింది. భర్తతో జీవితం క్రేజీగా రోలర్ కోస్టర్ రైడ్‌లా వుంటుందని.. ఫోటోకు క్యాప్షన్ ఇచ్చింది. 
 
ఈ క్యాప్షన్‌కు ఒక నెటిజన్ విమర్శనాత్మక పోస్టు చేశాడు. అంతలేదంటూ.. అనసూయ భర్త దగ్గర డబ్బు వుంది అంతే అంటూ కామెంట్ చేశాడు. ఈ కామెంట్‌పై అనసూయ ఆగ్రహం వ్యక్తం చేసింది. 
 
ఎంతుందేంటి డబ్బు... నా దగ్గర లేదా? అని ప్రశ్నించింది. అంతేగాకుండా అదేంటి తమ్ముడు బావగారిని అలా మర్యాద లేకుండా మాట్లాడవచ్చా అంటూ అడిగింది. 
 
పెంపకం సరిలేదని.. చెంపలేసుకోమని మండిపడింది. లేకపోతే.. తన చెప్పులతో చెంపలేస్తానని ఘాటు కౌంటరిచ్చింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Andhra CM: రుణాలపై వడ్డీ రేట్లను తగ్గించడానికి బ్యాంకులు ఆర్థిక సంస్థలతో చర్చించాలి

తెలంగాణలో గ్రామ పంచాయతీ ఎన్నికలు.. 3,834 సర్పంచ్ పదవులకు 12,960 మంది పోటీ

తెలంగాణాలో పంచాయతీ ఎన్నికలు : తొలి విడత పోలింగ్ ప్రారంభం - 2 గంటలకు ఓట్ల లెక్కింపు

సౌదీ అరేబియాను ముంచెత్తుతున్న వర్షాలు, రెడ్ అలెర్ట్

జగన్ మతంలో జరిగివుంటే ఇలాగే స్పందించేవారా? పవన్ కళ్యాణ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సీజనల్ ఫ్రూట్ రేగు పండ్లు తింటే ప్రయోజనాలు ఏమిటి?

అధునాతన క్యాన్సర్ చికిత్సకై టాటా మెమోరియల్ ఎసిటిఆర్ఇసితో కోటక్ మహీంద్రా భాగస్వామ్యం

winter health, తులసి పొడిని తేనెలో కలిపి తాగితే...

తమలపాకులు ఎందుకు వేసుకోవాలి?

సులభంగా శరీర బరువును తగ్గించే మార్గాలు

తర్వాతి కథనం
Show comments