పవన్ కళ్యాణ్ అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పిన అనసూయ

Webdunia
శనివారం, 10 ఏప్రియల్ 2021 (12:32 IST)
యాంకర్, యాక్టర్ అనసూయ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్. తన ప్రాజెక్టుల విషయాలకు సంబంధించిన అప్‌డేట్స్ ఇస్తూ అడపాదడపా హాట్ హాట్ ఫొటోలను షేర్ చేస్తూ ఉంటుంది. రీసెంట్‌గా నెటిజన్స్‌తో ముచ్చటించిన అనసూయ .. పవన్ కళ్యాణ్ అభిమానులకు అదిరిపోయే అప్‌డేట్ ఇచ్చింది.
 
ప్రస్తుతం మమ్ముట్టి చిత్ర షూటింగ్‌తో బిజీగా ఉన్న అనసూయ.. త్వరలో పవన్ కళ్యాణ్‌, నేను కలిసి చేసే రచ్చ చూసేందుకు సిద్ధంగా ఉండండి. ఆ సందడి మీకు చూపించాలని చాలా ఆతృతగా ఉంది అని పేర్కొంది. 
 
అనసూయ కామెంట్స్‌తో మెగా అభిమానులు అందరు పవన్ కళ్యాణ్‌- క్రిష్ మూవీలో ఈ హాట్ యాంకర్ ముఖ్య పాత్ర పోషిస్తుందేమో అని ఆలోచనలు చేస్తున్నారు. ఇది కాకపోతే రానా-పవన్ కాంబినేషన్‌లో రూపొందుతున్న సినిమాలో నటిస్తుందని అంటున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఆర్టీసీ బస్సులో కనిపించిన రూ. 50 లక్షల విలువ చేసే బంగారం మూట, దాన్ని తీసుకుని...

మంత్రి కొండా సురేఖపై సీఎం రేవంత్ గుర్రు : మంత్రివర్గం నుంచి ఔట్?

విశాఖలో Google AI, 200 ఉద్యోగాలకు ఏడాదికి రూ.22,000 కోట్లా?: గుడివాడ అమర్నాథ్ ప్రశ్న

లైట్స్, కెమెరా, అబుధాబి: రణ్‌వీర్ సింగ్‌తో ఎక్స్‌పీరియన్స్ అబుధాబి కొత్త బ్రాండ్ అంబాసిడర్‌గా దీపికా పదుకొణె

శ్రీవారి ప్రసాదం ధర పెంపు? క్లారిటీ ఇచ్చిన తితిదే చైర్మన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

పుట్టగొడుగులు ఎవరు తినకూడదు?

నిమ్మరసం ఎవరు తాగకూడదో తెలుసా?

ఫ్యాటీ లివర్ సమస్యను అడ్డుకునే చిట్కాలు

ఇంటి లోపల ఆరోగ్యాన్నిచ్చే మొక్కలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments