Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రతిభావంతులకు ఆనంద్ దేవరకొండ గం.. గం.. గణేశా టీమ్ ఆహ్వానం

Webdunia
గురువారం, 17 ఫిబ్రవరి 2022 (16:58 IST)
Anand Devarakonda, Kedar Selagansetti, Vamsi Karumanchi, Uday Shetty
తెలుగు తెరపై నటీనటులుగా స్థిరపడాలని ఆశించే ప్రతిభావంతులకు ఆహ్వానం పలుకుతోంది యువ కథానాయకుడు ఆనంద్ దేవరకొండ నటిస్తున్న కొత్త సినిమా "గం..గం..గణేశా" టీమ్. టాలెంట్ ఉన్నవారికి నిజాయితీగా అవకాశాలు ఇవ్వబోతోంది. ఈ మేరకు గురువారం ప్రకటన విడుదల చేసింది "గం..గం..గణేశా" చిత్ర బృందం 
 
25 నుంచి 55 ఏళ్ల వరకు వివిధ పాత్రల కోసం నటులు, 18-20 ఏళ్ల ఒక పాత్రకు నటికి అవకాశం ఉంది. ఈ పాత్రలకు కావాల్సిన రిక్వైర్ మెంట్స్ ప్రకటనలో తెలిపారు. ఫొటోలు, వివరాలు Auditions.gamgamganesha@gmail.com అడ్రస్ కు మెయిల్ చేయవచ్చు. 7893058310 నెంబర్ కు వాట్సాప్ చేయవచ్చు. ఫిల్టర్ ఫొటోస్, టిక్ టాక్ వీడియోస్ పంపవద్దని, ఫోన్ కాల్స్ చేయొద్దని టీమ్ పేర్కొంది.
 
ఇటీవలే "గం..గం..గణేశా" చిత్రాన్ని పూజా కార్యక్రమాలతో ప్రారంభించారు.
హై-లైఫ్ఎంటర్ టైన్ మెంట్ పతాకంపై కేదార్ సెలగంశెట్టి, వంశీ కారుమంచి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఉదయ్ శెట్టి ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. యాక్షన్ ఎంటర్ టైనర్ గా ఈ సినిమా రూపొందనుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భారతి గారు, మీ కాళ్లు పట్టుకుని క్షమాపణ అడుగుతా: ఐటిడిపి కిరణ్ (Video)

అప్పుడేమో వరినాటు.. ఇప్పుడు వరిని జల్లెడ పట్టిన మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ (video)

పోలీసులపై మళ్లీ ఫైర్ అయిన జగన్: పోలీసులను వాచ్‌మెన్ కంటే దారుణంగా?

నాకు జగన్ అంటే చాలా ఇష్టం.. ఆయనలో ఆ లక్షణాలున్నాయ్: కల్వకుంట్ల కవిత

పోలీసులను బట్టలూడదీసి కొడతారా? జగన్ క్షమాపణలు చెప్పాల్సిందే: పురంధేశ్వరి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

తర్వాతి కథనం
Show comments