Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమీ జాక్సన్‌ చేతికి రింగ్ తొడిగిన బ్రిటిష్ నటుడు ఎడ్ వెస్ట్‌విక్

సెల్వి
సోమవారం, 29 జనవరి 2024 (19:43 IST)
Amy Jackson
బ్రిటీష్ నటుడు ఎడ్ వెస్ట్‌విక్‌తో ప్రేమలో వున్న నటి అమీ జాక్సన్ మ్యారేజ్ ప్రతిపాదనను అంగీకరించింది. ప్రసిద్ధి చెందిన స్విట్జర్లాండ్‌లోని ఒక వంతెనపై "గాసిప్ గర్ల్"గా పేరున్న అమీ జాక్సన్‌పై రింగు చూపిస్తూ ఎడ్ వెస్ట్‌విక్ మోకాలిపై పడిపోయాడు. 
 
ఈ జంట తమ వివాహ ఉంగరాలను మార్చుకున్నారు. ఎడ్ వెస్టిక్ ప్రపోజ్ చేస్తున్న ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. "హెల్ ఎస్," అని ఆమె పోస్ట్‌కు క్యాప్షన్ ఇచ్చింది. ఆమె ఇంతకుముందు వ్యాపారవేత్త జార్జ్ పనాయోటౌతో సహజీవనం చేసింది. ఈ దంపతుల ద్వారా అమీ జాక్సన్‌కు కుమారుడు ఉన్నాడు. అయితే, ఈ జంట చివరికి విడిపోయింది. 
Amy Jackson
 
బ్రిటీష్ సంతతికి చెందిన అమీ జాక్సన్ అనేక భారతీయ చిత్రాలలో కనిపించింది. ఆమె రామ్ చరణ్ సరసన "ఎవడు" చిత్రంలో కూడా నటించింది. ఇది ఆమెకు రెండో నిశ్చితార్థం కావడం గమనార్హం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Hailstorm: తెలంగాణలో తీవ్రమైన వడగళ్ల వానలు.. తీవ్ర నష్టం.. దెబ్బతిన్న మామిడి తోటలు

కండోమ్‌లలో రూ.11 కోట్ల విలువైన లిక్విడ్ కొకైన్.. బ్రెజిల్ మహిళా ప్రయాణీకురాలి లగేజీలో?

Girl kills Boy: బెర్రీలు తెస్తానని చెప్పి.. నాలుగేళ్ల బాలుడిని హతమార్చిన 13 ఏళ్ల బాలిక

వడను పంచుకున్న సీఎం చంద్రబాబు దంపతులు (video)

మంత్రి ఫరూఖ్‌కు భార్యావియోగం... చంద్రబాబు - పవన్ సంతాపం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చియా గింజలు ఎందుకు తినాలో తెలుసా?

ఉసిరి సైడ్ ఎఫెక్ట్స్, ఏంటో తెలుసా?

పుదీనా రసంలో యాలకుల పొడి తాగితే కలిగే ప్రయోజనాలు

పండ్లను ఖాళీ కడుపుతో తినవచ్చా?

కివీ పండు స్త్రీలు తింటే ఫలితాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments