Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మళ్ళీ తెరపైకి రష్మిక మందన్న, విజయ్ దేవరకొండ నిశ్చితార్థం ?

Advertiesment
Rashmika Mandanna & Vijay Deverkonda

డీవీ

, మంగళవారం, 9 జనవరి 2024 (10:09 IST)
Rashmika Mandanna & Vijay Deverkonda
రష్మిక మందన్న  విజయ్ దేవరకొండ నిశ్చితార్థం గురించి మరోసారి ఇండస్ట్రీలో తెరపైకి వచ్చింది. ఈవిషయంలో టాలీవుడ్ కంటే బాలీవుడ్ లో ఎక్కువ చక్కర్లు కొడుతుంది. గీత గోవిందం సినిమా తర్వాత వీరి కెమిస్ట్రీ అద్భుతంగా వుందని నీకు సరైన జోడీ అని సినిమాలో భాగంగా నిత్యమీనన్ ఓ డైలాగ్ కొడుతుంది. ఏది ఏమైనా ఆ తర్వాత నుంచి వీరి సినిమాలు చేయడం, ఇప్పుడు ఇద్దరూ బిజీ కావడం జరిగింది. 
 
ఆమధ్య మాల్దీవులకు వెళ్ళి అక్కడ ఎంజాయ్ చేశారని కొన్ని ఫొటలు కూడా సోషల్ మీడియాలో వచ్చాయి. అయితే ఇప్పటికే విజయ్ పెద్దలు సంబంధాలు చూస్తుంటే అప్పుడే వద్దని టైం వచ్చినప్పుడు చెబుతాను అన్నట్లు సన్నిహితుల సమచారం. కాగా, వీరిద్దరు ఫిబ్రవరిలో నిశ్చితార్థం చేసుకోబోతున్నారని వార్త ప్రబలంగా వినిపిస్తోంది.  ఫిబ్రవరి 2వ వారంలో రష్మిక మందన్న & విజయ్ దేవరకొండ నిశ్చితార్థం వుంటుందని తెలుస్తోంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఫాంటసీ ప్రపంచంలోకి తీసుకెళ్ళిన ఉపేంద్ర #యూఐదిమూవీ ఫస్ట్ లుక్ టీజర్