Webdunia - Bharat's app for daily news and videos

Install App

రెండో బిడ్డ కనాలంటేనే భయంగా వుంది.. అతిథి హీరోయిన్

Webdunia
సోమవారం, 29 ఆగస్టు 2022 (11:23 IST)
Amrita
అతిథి హీరోయిన్‌, బాలీవుడ్‌ బ్యూటీ అమృతరావు రెండో బిడ్డ కనాలంటేనే భయపడుతోంది. నటుడు, ఆర్జే అన్మోల్‌ను ప్రేమ వివాహం చేసుకున్న ఈ ముద్దుగుమ్మ రెండో బిడ్డ విషయంలో మాత్రం జడుసుకుంటోంది. వీరిద్దరూ 2014లో పెళ్లి చేసుకున్నారు.
 
వారి పెళ్లి ముచ్చట్లను, వైవాహిక జీవితంలోని కష్టసుఖాలను ఎప్పటికప్పుడు తమ యూట్యూబ్‌ ఛానల్‌ కపుల్‌ ఆఫ్‌ థింగ్స్‌ ద్వారా అభిమానులతో షేర్‌ చేసుకుంటున్నారు. తాజాగా ఈ జంట తమ మధ్య జరిగే గొడవల గురించి మాట్లాడుతూ ఓ వీడియో రిలీజ్‌ చేసింది.
 
సుమారు పదేళ్లపాటు మా మధ్య గొడవల్లేవు, అభిప్రాయ బేధాలు లేవు. దాదాపు అన్ని విషయాల్లోనూ మేమిద్దరం ఒకేలా ఆలోచిస్తాం. కానీ ఎప్పుడైతే మా జీవితాల్లోకి కొడుకు వీర్‌ ఎంటర్‌ అయ్యాడో అప్పుడు రెండో బిడ్డను కనాలంటేనే నాకు భయమేసింది. 
 
ఎందుకంటే తను పుట్టాక మా మధ్య చాలాసార్లు అభిప్రాయబేధాలు వచ్చాయి. వాడి విషయంలో అన్ని నిర్ణయాలు అన్మోల్‌ తీసుకోవాలనుకుంటాడు. తాను చెప్తే అంగీకరించే వాడు కాదని చెప్పుకొచ్చింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

హిమాచల్ ప్రదేశ్ కులూలో ప్రకృతి బీభత్సం

నెల్లూరు జిల్లా జీవిత ఖైది రాసలీలలు, మహిళకు నూనె పూసి...

మరింతగా ముదరనున్న ఓట్ల చోరీ కేసు : సీఈసీపై విపక్షాల అభిశంసన!?

పాకిస్థాన్‌ను ముంచెత్తుతున్న భారీ వర్షాలు - 657 మంది మృతి (video)

భర్త మొబైల్ ఫోన్ ఇవ్వలేదని భార్య ఆత్మహత్య

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

తర్వాతి కథనం
Show comments