Webdunia - Bharat's app for daily news and videos

Install App

డిసెంబరు 20న `వంగ‌వీటి`కి హాజ‌ర‌వుతున్న అమితాబ్‌, నాగార్జున‌

రామ్‌గోపాల్ వ‌ర్మ దర్శక‌త్వంలో రూపొందిన చిత్రం `వంగ‌వీటి`. రీసెంట్‌గా విజ‌య‌వాడ‌లో విడుద‌లైన పాట‌ల‌కు ఆడియెన్స్ నుండి చాలా మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. ఈ చిత్రంలో రెండు పాట‌ల‌ను ద‌ర్శ‌కుడు రామ్ గోపాల్ వ‌ర్మనే పాడారు. ఈ పాట‌ల‌కు, ఆ పాట‌ల సాహిత్యానికి మ్

Webdunia
శుక్రవారం, 9 డిశెంబరు 2016 (17:58 IST)
రామ్‌గోపాల్ వ‌ర్మ దర్శక‌త్వంలో రూపొందిన చిత్రం `వంగ‌వీటి`. రీసెంట్‌గా విజ‌య‌వాడ‌లో విడుద‌లైన పాట‌ల‌కు ఆడియెన్స్ నుండి చాలా మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. ఈ చిత్రంలో రెండు పాట‌ల‌ను ద‌ర్శ‌కుడు రామ్ గోపాల్ వ‌ర్మనే పాడారు. ఈ పాట‌ల‌కు, ఆ పాట‌ల సాహిత్యానికి మ్యూజిక్ ల‌వ‌ర్స్ నుండి మంచి అప్రిసియేష‌న్ వ‌స్తుంది. రామ‌దూత క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై దాసరి కిర‌ణ్‌కుమార్ నిర్మాత‌గా రూపొందిన ఈ సినిమాను డిసెంబ‌ర్ 23న గ్రాండ్ రిలీజ్ చేస్తున్నారు. 
 
ఈ సందర్భంగా డిసెంబ‌ర్ 20న హైద‌రాబాద్ జె.ఆర్‌.సి.క‌న్వెన్ష‌న్ సెంట‌ర్‌లో నిర్మాత దాసరి కిర‌ణ్‌కుమార్ భారీ ఈవెంట్‌ను నిర్వ‌హిస్తున్నారు. ఈ వేడుక‌కు బాలీవుడ్ సూప‌ర్‌స్టార్, బిగ్ బి అమితాబ్ బ‌చ్చ‌న్‌, కింగ్ నాగార్జున ముఖ్య అతిథులుగా హాజ‌ర‌వుతున్నారు. ఓ బాలీవుడ్ సూప‌ర్‌స్టార్ తెలుగు వేడుకకు ఇలా విచ్చేయ‌డం ఇదే ప్ర‌థ‌మం. బిగ్ బి, నాగార్జున వంటి స్టార్స్ ఈ వేడుక‌కు హాజ‌ర‌వుతుండ‌టంతో వంగ‌వీటిపై భారీ క్రేజ్ నెల‌కొంది.
 
బ్యానర్ః రామ‌దూత క్రియేష‌న్స్‌, ర‌చ‌యిత‌లుః చైత‌న్య‌ప్ర‌సాద్‌, రాధాకృష్ణ‌, సాహిత్యం: సిరాశ్రీ, చైత‌న్య‌ప్ర‌సాద్‌, సినిమాటోగ్ర‌ఫీః రాహుల్ శ్రీవాత్స‌వ్‌, కె.దిలీప్ వ‌ర్మ‌, సూర్య చౌద‌రి, ఎడిట‌ర్ః సిద్ధార్థ్ తాతోలు, మ్యూజిక్ః ర‌విశంక‌ర్‌, ఎగ్జిక్యూటివ్ డైరెక్ట‌ర్స్ః మంజునాథ్‌, గౌత‌మ్ రాచిరాజు, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్ః విస్సు, కో-ప్రొడ్యూస‌ర్ః సుధీర్ చంద్ర ప‌డిరి, నిర్మాతః దాస‌రి కిర‌ణ్‌కుమార్‌, ద‌ర్శ‌క‌త్వం: రామ్‌గోపాల్ వ‌ర్మ‌.
అన్నీ చూడండి

తాజా వార్తలు

ఎన్ఎక్స్ ప్లోరర్స్ కార్నివాల్‌లో శాస్త్రీయ నైపుణ్యాన్ని ప్రదర్శించిన గ్రామీణ విద్యార్థులు

మాయమాటలు చెప్పి భర్త కిడ్నీ అప్పగించింది... ఆ డబ్బుతో ప్రియుడితో భార్య పరారీ!!

సీఎం పీఠం నుంచి రేవంత్ రెడ్డిని దించేందుకు కుట్ర సాగుతోందా?

శవం పెట్టడానికి రవ్వంత జాగా కూడా లేదు.. రాత్రంతా అంబులెన్స్‌లోనే మృతదేహం... (Video)

ఒసే నా ప్రియురాలా.... నీ భర్త బాధ వదిలిపోయిందే...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ తొలి పీడియాట్రిక్ బోన్ మ్యారో ట్రాన్స్‌ప్లాంట్‌

ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం: క్యాన్సర్ ఛాంపియన్‌ల కోసం హెచ్‌సిజి క్యూరీ క్యాన్సర్ సెంటర్ పికిల్‌బాల్ టోర్నమెంట్‌

టీకన్సల్ట్ ద్వారా సమగ్ర ఆరోగ్య సంరక్షణ: మంతెన సత్యనారాయణ రాజు ఆరోగ్య ప్రసంగం

స్ట్రాబెర్రీలు తింటే 7 ఆరోగ్య ప్రయోజనాలు

ఆడోళ్లకు కూడా కండోమ్స్ వచ్చేశాయి.. ఎలా వాడాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments