Webdunia - Bharat's app for daily news and videos

Install App

రచ్చరచ్చ చేసిన స్టార్ హీరోల కుమార్తెలు.. కైపులో ముద్దులు - హగ్గులతో రెచ్చిపోయారు...

సాధారణంగా సెలెబ్రెటీల పిల్లలంటే ఎక్కడలేని స్వేచ్ఛ ఉంటుంది. అదీ బాలీవుడ్ తారల పిల్లలు అయితే ఇక చెప్పనక్కర్లేదు. రోజూ పార్టీలు చేసుకుంటూ గంటల కొద్దీ పబ్బులు, బార్లలో గడిపేస్తుంటారు. కొందరైతే శ్రుతిమించి

Webdunia
శుక్రవారం, 9 డిశెంబరు 2016 (14:46 IST)
సాధారణంగా సెలెబ్రెటీల పిల్లలంటే ఎక్కడలేని స్వేచ్ఛ ఉంటుంది. అదీ బాలీవుడ్ తారల పిల్లలు అయితే ఇక చెప్పనక్కర్లేదు. రోజూ పార్టీలు చేసుకుంటూ గంటల కొద్దీ పబ్బులు, బార్లలో గడిపేస్తుంటారు. కొందరైతే శ్రుతిమించిపోయి బాయ్‌ఫ్రెండ్స్‌ను తల్లిదండ్రుల కళ్ల ముందే వెంటేసుకుని తిరుగుతుంటారు.  డబ్బున్న వారికి ఇలాంటివన్నీ సహజం అని సమర్థించినా, కొందరు స్టార్ హీరోలు, హీరోయిన్లు మాత్రం బిడ్డల ప్రవర్తనతో బాధపడుతున్నారు. 
 
తాజాగా సైఫ్ అలీ ఖాన్ కూతురు సారా అలీఖాన్‌కు సంబంధించిన ఫోటోలు నెట్‌లో హల్‌చల్ చేస్తున్నాయి. అమితాబ్‌ బచ్చన్ మనవరాలు నవ్య నవేలి నందా 19వ పుట్టినరోజు వేడుకలు జరిగాయి. ఈ పార్టీలో బాలీవుడ్ స్టార్ హీరోలు, హీరోయిన్ల పిల్లలదే హవా. జావిద్ జాఫ్రీ కూతురు అలవియా జాఫ్రీ, ప్రముఖ బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ కూతురు సారా అలీఖాన్ ఈ పార్టీలో హంగామా చేశారు. ఫుల్లుగా తాగుతూ, ఒకరికొకరు ముద్దులు పెట్టుకుంటూ మత్తులో నానా హంగామా చేశారు. ఇప్పుడీ ఫోటోలు వీరి కుటుంబాలకు కొత్త తలనొప్పిని తెచ్చి పెట్టాయి.
అన్నీ చూడండి

తాజా వార్తలు

అవ్వ-మనవడి ప్రేమ.. ఆమెకు 50 ఏళ్లు-అతనికి 30 ఏళ్లు.. గుడిలో పెళ్లి.. భర్తకు విషం..?

భర్తను గెడ్డం తీయమంటే తీయట్లేదని, క్లీన్ షేవ్ చేసుకునే మరిదితో లేచిపోయిన వివాహిత

Miss World: అందాల పోటీలు మహిళలను వేలం వేయడం లాంటిది.. సీపీఐ నారాయణ ఫైర్

మాజీ కాశ్మీరీ ఉగ్రవాదులను పెళ్లి చేసుకున్న పాక్ మహిళల్ని ఏం చేశారు?

నేను పోతే ఉప ఎన్నిక వస్తాది... ఆ సీటులో ఎమ్మెల్యే అయిపోవాలని ఆశపడుతున్నారు..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నిమ్మ కాయలు నెలల తరబడి తాజాగా నిల్వ చేయాలంటే?

చింతపండు-మిరియాల రసం ఆరోగ్య ప్రయోజనాలు

ఈ ఒక్క చెక్క ఎన్నో అనారోగ్యాలను పారదోలుతుంది, ఏంటది?

మణిపాల్‌ హాస్పిటల్‌ విజయవాడలో ఎక్మో సేవలు, క్లిష్టమైన సంరక్షణలో కొత్త ఆశాకిరణం

మామిడి పండ్లు తింటే 8 ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments