Webdunia - Bharat's app for daily news and videos

Install App

'అమర్ అక్బర్ ఆంటోని' ట్రైలర్ అదుర్స్.. ''కిక్" సుందరి బొద్దుగా వుందే?

Webdunia
సోమవారం, 29 అక్టోబరు 2018 (18:07 IST)
రవితేజ కథానాయకుడిగా, శ్రీను వైట్ల దర్శకత్వంలో రూపొందిన ''అమర్ అక్బర్ ఆంటోని'' సినిమా ట్రైలర్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. ఈ సినిమా నవంబర్ 16వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది.


ఈ సినిమా ట్రైలర్లో ''కిక్'' చిత్రంలో కలిసి నటించిన ఇలియానా కాస్త బొద్దుగా కనిపిస్తోంది. దీంతో ఆమె గర్భంగా వుందా అనే అనుమానాలు మొదలయ్యాయి. మూడు లుక్స్‌లోను రవితేజ బాగానే వున్నాడు. భారీ బడ్జెట్‌తో నిర్మితమైన ఈ సినిమా హిట్ కొట్టాలని సినీ యూనిట్ ఆశిస్తోంది. 
 
ఇక ''అమర్ అక్బర్ ఆంటోని'' సినిమా టైటిల్‌కి తగినట్టుగానే మూడు డిఫరెంట్ లుక్స్‌తో తెరకెక్కింది. విదేశాల్లోని లొకేషన్స్ ఈ సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. "మనకి నిజమైన ఆపద వచ్చినప్పుడు మనల్ని కాపాడేది మనచుట్టూ వున్న బలగం కాదు .. మనలోని బలం' అని రవితేజ చెప్పిన డైలాగ్ బాగుంది. లవ్, యాక్షన్, ఎమోషన్ ప్రధానంగా ఈ టీజర్‌ను రిలీజ్ చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

బాత్‌ రూమ్‌కు తీసుకెళ్లి కుక్కను చంపేసిన ప్రయాణికురాలు

కూటమి ప్రభుత్వం నాపై కక్షకట్టింది ... న్యాయపరంగా ఎదుర్కొంటా : విడదల రజనీ

వైకాపాను ఖాళీ చేయడమే కూటమి లక్ష్యం : సోము వీర్రాజు

కుషాయిగూడలో చెత్తకుప్పలో పేలుడు.. కార్మికుడి మృతి (Video)

భార్యపై అనుమానం.. మూడున్నరేళ్ల బిడ్డను చంపేసిన టెక్కీ!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరంలో చెడు కొవ్వును తగ్గించుకునే మార్గాలు ఏమిటి?

చియా గింజలు ఎందుకు తినాలో తెలుసా?

ఉసిరి సైడ్ ఎఫెక్ట్స్, ఏంటో తెలుసా?

పుదీనా రసంలో యాలకుల పొడి తాగితే కలిగే ప్రయోజనాలు

పండ్లను ఖాళీ కడుపుతో తినవచ్చా?

తర్వాతి కథనం
Show comments