Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఫోరెన్సిక్ సర్జెన్‌గా అమలాపాల్..

Webdunia
మంగళవారం, 1 జనవరి 2019 (18:19 IST)
''మైనా'' సుందరి అమలాపాల్ తాజాగా ఫోరెన్సిర్ సర్జన్‌గా నటించనుంది. ప్రముఖ దర్శకుడు విజయ్‌ని ప్రేమించి పెళ్లి చేసుకుని ఆపై.. విడాకులు తీసుకున్న ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం నటనకు ప్రాధాన్యత వున్న పాత్రల్లో దూసుకుపోతుంది. 
 
అభిలాష్ పిళ్లై రచనలో అనూప్ ఫణికర్ దర్శకత్వం వహిస్తున్న ఫోరెన్సిక్‌ ఇన్వెస్టిగేటివ్‌ థ్రిల్లర్‌లో అమలాపాల్ నటించనుంది. ఈ సినిమా షూటింగ్ చెన్నై, కోవై, కోయంబత్తూరు, కేరళలోని కొన్ని ప్రాంతాల్లో జరుగనుందని సినీ వ‌ర్గాలు తెలిపాయి.
 
ఏజీ ఫిలింస్‌, వైట్‌ స్ర్కీన్‌ మీడియా బ్యానర్‌పై నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్‌ వచ్చే మార్చిలో ప్రారంభంకానుంద‌ని నిర్మాత‌లు వెల్లడించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

దంతెవాడలో ఎన్‌కౌంటర్ - శాఖమూరి అప్పారావు భార్య మృతి!

అనకాపల్లి-అచ్యుతాపురం మధ్య 4 లైన్ల రోడ్డు రాబోతోంది: నారా లోకేష్

అవకాశం వస్తే మళ్లీ స్టార్‌లైనర్‌లో ఐఎస్ఎస్‌లోకి వెళ్తా : సునీతా విలియమ్స్ (Video)

ఏప్రిల్ 1న ఫూల్స్ డే ఎలా వచ్చిందో తెలుసా?

కోటాలో 18 ఏళ్ల జేఈఈ అభ్యర్థి ఆత్మహత్య.. రైల్వే ట్రాక్‌పై పడి.. ఐడీ కార్డు..?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

తర్వాతి కథనం
Show comments