Webdunia - Bharat's app for daily news and videos

Install App

కవల పిల్లలకు జన్మనివ్వనున్న హీరోయిన్ అమలాపాల్!!

ఠాగూర్
గురువారం, 21 మార్చి 2024 (11:09 IST)
సినీ నటి అమలాపాల్ త్వరలోనే కవల పిల్లలకు జన్మనివ్వనున్నారు. ఇటీవల ఆమె తన స్నేహితుడు జగత్ దేశాయ్‌ను రెండో వివాహం చేసుకున్న విషయం తెల్సిందే. ఆ తర్వాత కొద్ది రోజులకే తల్లికాబోతున్నట్టు తన ఇన్‌స్టా ఖాతాలో అధికారికంగా వెల్లడించింది. ఇపుడు త్వరలోనే ఇద్దరు పిల్లలకు జన్మినివ్వనున్నట్టు తెలిపారు. కాగా, ప్రస్తుతం ఆమె చేతిలో మూడు మలయాళ చిత్రాలు ఉన్నాయి. 
 
గతంలో కోలీవుడ్ దర్శకుడు ఏఎల్ విజయ్‌ను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. కొంతకాలం తర్వాత మనస్పర్థలు తలెత్తడంతో వారిద్దరూ విడిపోయారు. అలా కొంతకాలం సింగిల్‌గా ఉంటూ సినిమాల్లో నటిస్తూ వచ్చిన అమలా పాల్.. తన స్నేహితుడు, వ్యాపారవేత్త అయిన జగత్ దేశాయ్‌ను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఇపుడు ఈ దంపతులు తల్లిదండ్రులు కాబోతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పాఠశాల బాలిక కిడ్నాప్, కారులోకి నెట్టి దౌర్జన్యంగా (video)

2030 నాటికి 10.35 మిలియన్ల ఉద్యోగాలకు ఏజెంటిక్ ఏఐ 2025

ఏఫీలో మైక్రోసాఫ్ట్ ఎక్స్‌పీరియన్షియల్ జోన్ ఏర్పాటు చేయాలి.. నారా లోకేష్

కవిత విషయంలో రిస్క్ తీసుకోను.. ఆ సంగతి నాకు వదిలేయండి.. కేసీఆర్ పక్కా ప్లాన్

గొర్రె కాళ్లను తోకతో కట్టేసిన కోబ్రా, చాకచక్యంగా రక్షించిన యజమాని (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తీపి మొక్కజొన్న తింటే?

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

తర్వాతి కథనం
Show comments