Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎఫ్ 3 సెట్‌లో అల్లు అర్జున్... ఫోటోలు నెట్టింట వైరల్

Webdunia
బుధవారం, 6 అక్టోబరు 2021 (15:20 IST)
Allu Arjun
విక్టరీ వెంకటేష్, వరుణ్ తేజ్ హీరోగా నటించిన చిత్రం ఎఫ్ 2. ఈ సినిమా ఎంతటి విజయాన్ని అందుకుంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సంక్రాంతి విన్నర్‌గా నిలిచిన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ అయింది. 
 
ఈ తరుణంలోనే దర్శకుడు అనిల్ రావిపూడి ఎఫ్ 3 సినిమాను చేస్తున్నాడు. ప్రస్తుతం ఎఫ్3 సినిమా షూటింగ్ దశలో ఉంది. ఎఫ్ 2 సినిమాలోని హీరోయిన్లనే ఈ సినిమాలోనూ తీసుకున్నాడు అనిల్ రావిపూడి.
 
ప్రస్తుతం హైదరాబాదులో ఈ సినిమా షూటింగ్ జరుగుతుండగా.. సడన్‌గా సెట్‌ను విజిట్ చేశాడు. పుష్ప హీరో అల్లు అర్జున్. వరుణ్ తేజ్‌తో పాటు పలువురు స్టార్‌లతో కలిసి కాసేపు ముచ్చటించారు ఈ పుష్ప రాజ్.
 
దీనికి సంబంధించిన ఫోటోలను విక్టరీ వెంకటేష్, వరుణ్ సందేశ్ తమ సోషల్ మీడియాలో షేర్ చేశారు. దీంతో ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. 
 
కాగా ఎఫ్ 3 సినిమా.. విడుదల తేదీపై ఇంకా ఎలాంటి క్లారిటీ రాలేదు. త్వరలోనే విడుదల తేదీని ఈ చిత్ర బృందం ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

వియత్నాం తీరంలో విషాదం - పడవ బోల్తాపడి 34 మంది దుర్మరణం

మరిదితో అక్రమ సంబంధం.. నిద్ర మాత్రలతో భర్త చనిపోలేదని కరెంట్ షాకిచ్చి చంపేసిన భార్య

మహిళా ఉద్యోగిని అలా వేధించిన డీసీపీఓ ఆఫీసర్.. ఇంటికెళ్తే ఆఫీసుకు రమ్మంటాడు...

Mithun Reddy: ఏపీ లిక్కర్ స్కామ్‌: వైకాపా ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి అరెస్ట్ (video)

Sonu Sood: పామును చేతిలో పట్టుకున్న సోనూసూద్.. ఎందుకో తెలుసా? (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

తర్వాతి కథనం
Show comments