Webdunia - Bharat's app for daily news and videos

Install App

స్నేహానా.. సినిమానా? అలా దేశముదురును పూర్తి చేశాను: అల్లు అర్జున్

స్నేహారెడ్డిని అల్లు అర్జున్ ప్రేమ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. ఒకానొక సందర్భంలో స్నేహారెడ్డిని వృత్తి కోసం పక్కనబెట్టి షూటింగ్ కోసం మనాలి వెళ్ళినట్లు అల్లు అర్జున్ చెప్పుకొచ్చాడు. ఒకవైపు స్నేహారెడ్డిని కలవాల్సిన సందర్భం.. మరోవైపు షూటింగ్‌కు కూడ

Webdunia
సోమవారం, 19 జూన్ 2017 (14:15 IST)
స్నేహారెడ్డిని అల్లు అర్జున్ ప్రేమ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. ఒకానొక సందర్భంలో స్నేహారెడ్డిని వృత్తి కోసం పక్కనబెట్టి షూటింగ్ కోసం మనాలి వెళ్ళినట్లు అల్లు అర్జున్ చెప్పుకొచ్చాడు. ఒకవైపు స్నేహారెడ్డిని కలవాల్సిన సందర్భం.. మరోవైపు షూటింగ్‌కు కూడా వెళ్లాల్సిన పరిస్థితి. రెండింటిలో దేనికి ప్రాధాన్యత ఇవ్వాలనే అయోమయంలో పడ్డాను. 
 
అయితే సరైన సమయంలో, సరైన నిర్ణయం తీసుకున్నానని.. మనాలికి వెళ్లడమే కాకుండా స్నేహారెడ్డి ప్రేమను కూడా పొందినట్లు అల్లు అర్జున్ తెలిపాడు. సరైన సందర్భంలో సరైన నిర్ణయం తీసుకోవడం ద్వారా మనం అనుకున్నది సాధించవచ్చునని అల్లు అర్జున్ తెలిపాడు.
 
షూటింగ్‌కు పూర్తిగా హాజరవడం.. మధ్య మధ్యలో స్నేహారెడ్డి కలవడం.. చేస్తూ దేశముదురు సినిమాను పూర్తి చేశానని.. ఇదే తరహాలో యువత ఎప్పుడూ సరైన నిర్ణయాలను తీసుకుంటూ, ముందుకు సాగాలని సూచించాడు. ఈ వ్యాఖ్యలు ఎప్పుడో బన్నీ చేసినవైనప్పటికీ డీజే ప్రమోషన్ సందర్భంగా వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
అన్నీ చూడండి

తాజా వార్తలు

వరుడి బూట్లు దాచిపెట్టిన వధువు వదిన.. తిరిగి ఇచ్చేందుకు రూ.50 వేలు డిమాండ్

పొలాల్లో విశ్రాంతి తీసుకుంటున్నారు.. నేనేమీ చేయలేను.. నారా లోకేష్ (video)

పవన్ కళ్యాణ్ కాన్వాయ్ దెబ్బ - పరీక్షకు హాజరుకాలేకపోయిన విద్యార్థులు... (Video)

బట్టతలపై జుట్టు అనగానే క్యూ కట్టారు.. ఇపుడు లబోదిబోమంటున్నారు.. (Video)

క్రికెట్ బెట్టింగ్‌-ఐదు కోట్ల బెట్టింగ్ రాకెట్-హన్మకొండలో బుకీ అరెస్ట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

తర్వాతి కథనం
Show comments