నువు​ నీ పిచ్చితో ఉంటే... ప్రపంచమే సర్దుకుపోతుంది... ప‌వ‌న్ పైన బన్నీ కామెంట్

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ - స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ మ‌ధ్య చెప్ప‌ను బ్ర‌ద‌ర్ వివాదం రావ‌డం... ఆ త‌ర్వాత వీరిద్ద‌రి మ‌ధ్య బాగా గ్యాప్ రావ‌డం తెలిసిందే. శ్రీరెడ్డి ప‌వ‌న్ పైన సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసిన‌ప్పుడు అల్లు అర‌వింద్ & అల్లు అర్జున్ వెంటన

Webdunia
శుక్రవారం, 8 జూన్ 2018 (12:20 IST)
ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ - స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ మ‌ధ్య చెప్ప‌ను బ్ర‌ద‌ర్ వివాదం రావ‌డం... ఆ త‌ర్వాత వీరిద్ద‌రి మ‌ధ్య బాగా గ్యాప్ రావ‌డం తెలిసిందే. శ్రీరెడ్డి ప‌వ‌న్ పైన సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసిన‌ప్పుడు అల్లు అర‌వింద్ & అల్లు అర్జున్ వెంటనే ప‌వ‌న్‌కు స‌పోర్ట్‌గా నిల‌వ‌డంతో ఇద్ద‌రి మ‌ధ్య ఆ గ్యాప్ త‌గ్గింది. ఆత‌ర్వాత బన్నీ ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’ మూవీ సక్సెస్‌మీట్‌కు పవన్‌ ముఖ్య అతిథిగా రావడం కూడా జరిగింది. 
 
అయితే... తాజాగా బన్నీ పవన్‌ను ఉద్దేశించి సోషల్‌ మీడియాలో ఓ పోస్ట్‌ పెట్టారు. ఏమ‌ని పోస్ట్ చేసాడంటే.. ‘నువు​ నీ పిచ్చితో ఉంటే... ప్రపంచమే సర్దుకుపోతుంది’ అంటూ పవన్‌ ఫోటోను షేర్‌ చేశారు. ఇంతమంది మెగా హీరోలు ఉన్నా కూడా ఒం‍టరిగానే నిలబడ్డారు పవన్‌.
 
ఏ ఒక్కరి సహాయాన్ని కోరడం లేదు. ఇటీవ‌ల రామ్ చ‌ర‌ణ్... ప‌వ‌న్ పిలిస్తే ప్ర‌చారం చేయ‌డానికి రెడీ అని చెప్పిన విష‌యం తెలిసిందే. బ‌న్నీ ఇలా ప‌వ‌న్ గురించి కామెంట్ చేయ‌డంతో మెగా ఫ్యాన్స్ మేమంతా ఒక్కటే అంటూ చాలా హ్యాపీగా ఫీల‌వుతున్నార‌ట‌.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పాకిస్థాన్ వంకర బుద్ధి పోలేదు.. ఆపరేషన్ సిందూర్ 2.0 తప్పేలా లేదు : దుశ్యంత్ సింగ్

మోడీ సారథ్యంలోని కేంద్ర సర్కారును గద్దె దించుతాం : రాహుల్ గాంధీ శపథం

భారతీయ జనతా పార్టీ జాతీయ వర్కింగ్ అధ్యక్షుడుగా నితిన్ నబీన్

ఆస్ట్రేలియా బాండి బీచ్‌లో కాల్పుల మోత... 10 మంది మృతి

భర్త సమయం కేటాయించడం లేదనీ మనస్తాపం... భార్య సూసైడ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అప్పుడప్పుడు కాస్త పచ్చికొబ్బరి కూడా తింటుండాలి, ఎందుకంటే?

రాత్రిపూట ఇవి తింటున్నారా? ఐతే తెలుసుకోవాల్సిందే

సీజనల్ ఫ్రూట్ రేగు పండ్లు తింటే ప్రయోజనాలు ఏమిటి?

అధునాతన క్యాన్సర్ చికిత్సకై టాటా మెమోరియల్ ఎసిటిఆర్ఇసితో కోటక్ మహీంద్రా భాగస్వామ్యం

winter health, తులసి పొడిని తేనెలో కలిపి తాగితే...

తర్వాతి కథనం
Show comments