Webdunia - Bharat's app for daily news and videos

Install App

హీరోయిన్‌పై అల్లు అర్జున్ సెటైర్ - పుష్ప‌2కూడా త‌గ్గేదేలే

Webdunia
సోమవారం, 19 సెప్టెంబరు 2022 (10:08 IST)
kayyadu, alluarjun
పుష్ప సినిమానుంచి ఐకాన్ స్టార్‌గా మారిన అల్లు అర్జున్ ఫ్యాన్స్‌ను చూసి మ‌రింత ఎన‌ర్జీ తెచ్చుకున్నారు. ఆదివారం రాత్రి హైద‌రాబాద్‌లో జ‌రిగిన అల్లూరి ప్రీరిలీజ్ వేడుక‌లో ఆయ‌న ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అభిమానుల సంద‌డిచూసి ఈ ఎన‌ర్జీ వ‌ల్లేనేను సినిమాలు చేయ‌గ‌లుగుతున్నానంటూ త‌గ్గెదేలే అంటూ తెలుపుతూ.. పుష్ప‌2 కూడా త‌గ్గెదేలే అంటూ హుసారెత్తించారు.
 
ఇక అల్లూరి సినిమా గురించి మాట్లాడుతూ, ఇందాకే శ్రీ‌విష్ణును హీరోయిన్ పేరు అడిగాను. ఆపేరు నాకు నోరు తిర‌గ‌లేదు. అంతా పెక్యూల‌ర్‌గా వుంది అంటూ వెంట‌నే గుర్తుకూడా రాదు అంటూ స‌ర‌దాగా వ్యాఖ్యానించారు. ఈ సినిమాలో కయ్యదు లోహర్ హీరోయిన్ న‌టిస్తోంది. మ‌హారాష్ట్రకు చెందిన ఈమె మొద‌ట మోడ‌ల్‌గా చేసి ఆ త‌ర్వాత త‌మిళం, క‌న్న‌డం, మ‌ల‌యాళంలో న‌టించింది. ఇప్పుడు తెలుగులో అల్లూరితో ప‌రిచ‌యం కాబోతుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పోలీస్‌ను ఢీకొట్టి బైకుపై పరారైన గంజాయి స్మగ్లర్లు (Video)

దేవుడి మొక్కు తీర్చుకుని వస్తున్న దంపతులు... భర్త కళ్లముందే భార్యపై అత్యాచారం...

పెళ్లి ఊరేగింపు: గుర్రంపై ఎక్కిన వరుడు గుండెపోటుతో మృతి (Video)

నెలమంగళం టోల్‌ప్లాజాలో అరాచకం... (Video)

ఆ 5 కేజీల బంగారు ఆభరణాలను చోరీ చేసింది పోలీసులేనా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

క్యాన్సర్ అవగాహన పెంచడానికి SVICCAR వాకథాన్, సైక్లోథాన్, స్క్రీనింగ్ క్యాంప్‌

తర్వాతి కథనం
Show comments