Webdunia - Bharat's app for daily news and videos

Install App

అల్లు అర్జున్ పుష్ప రెండో భాగం లీక్ చేసిన దర్శకుడు

Webdunia
శుక్రవారం, 17 డిశెంబరు 2021 (09:09 IST)
అల్లు అర్జున్ - కె.సుకుమార్ కాంబినేషన్‌లో ఎర్రచందనం బ్యాక్‌డ్రాప్‌లో 'పుష్ప : ది రైజ్' పేరుతో తొలి భాగం తెరకెక్కింది. ఈ చిత్రం డిసెంబరు 17వ తేదీ శుక్రవారం ప్రపంచ వ్యాప్తంగా విడుదలవుతుంది. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో నిర్మించి రిలీజ్ చేస్తున్నారు. అయితే, ఈ చిత్రం ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా హైదరాబాద్ నగరంలో జరిగిన ఓ కార్యక్రమంలో చిత్ర బృందం పాల్గొంది.
 
ఇందులో దర్శకు కె.సుకుమార్ పాల్గొని మాట్లాడుతూ, బన్నీ అభిమానులే కాదు ప్రతి ఒక్కరూ మెచ్చే చిత్రంలా పుష్ప ఉంటుందన్నారు. మొదటి భాగానికి "పుష్ప : ది రైజ్" అని పేరు పెడితే, రెండో భాగానికి "పుష్ప : ది రూల్" అనే టైటిల్‌ను ఖరారు చేయనున్నట్టు చెప్పారు. 
 
ప్రస్తుతం ఈ చిత్రం టైటిల్ సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో వుంది. పుష్ప ది రైజ్‌తోనే మాస్ ప్రేక్షకులను ఉర్రూతలూగిస్తున్న బన్నీ పుష్ప రెండో భాగంలో తన రూలింగ్‌తో మరింత డోస్ పెంచే అవకాశాలు లేకపోలేదు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

వచ్చే నాలుగేళ్లలో మీకెలాంటి పనులు కావాలి... ఇంటికి కూటమి నేతలు

అమెరికాలో ఘోర ప్రమాదం... భాగ్యనగరికి చెందిన ఫ్యామిలీ అగ్నికి ఆహుతి

School van: కడలూరులో ఘోరం- స్కూల్ వ్యాన్‌ను ఢీకొట్టిన రైలు.. ముగ్గురు మృతి (video)

ఏపీలో రెచ్చిపోయిన కామాంధులు.. మైనర్ బాలికపై సామూహిక అత్యాచారం.. వద్దని వేడుకున్నా..

అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడనీ కట్టుకున్న భర్తను కడతేర్చిన భార్య

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments